చిన్నప్పుడేమో స్వీటు.. ఇప్పుడేమో యమా హాటు.. ఈ వయ్యారిని గుర్తుపట్టగలరా.!

పైన పేర్కొన్న ఫోటోలోని నాన్నకూచి ఎవరో గుర్తుపట్టారా.? పోలీస్ నాన్నతో ఎంతో హుందాగా ఫోటోకి పోజిచ్చిన ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. కేవలం ఒక్క సినిమాతో పాన్ ఇండియా వైడ్‌‌గా ఫ్యాన్ బేస్ సంపాదించింది. కెరీర్‌లో ఈ అమ్మడు చేసినవి నాలుగు సినిమాలే..

చిన్నప్పుడేమో స్వీటు.. ఇప్పుడేమో యమా హాటు.. ఈ వయ్యారిని గుర్తుపట్టగలరా.!
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 28, 2024 | 12:41 PM

పైన పేర్కొన్న ఫోటోలోని నాన్నకూచి ఎవరో గుర్తుపట్టారా.? పోలీస్ నాన్నతో ఎంతో హుందాగా ఫోటోకి పోజిచ్చిన ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. కేవలం ఒక్క సినిమాతో పాన్ ఇండియా వైడ్‌‌గా ఫ్యాన్ బేస్ సంపాదించింది. కెరీర్‌లో ఈ అమ్మడు చేసినవి నాలుగు సినిమాలే. అయితేనేం ఈమె అందం, అభినయంతో.. మన పక్కింటి అమ్మాయిలా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుకొచ్చిందా.? ఇంకా గుర్తుకురాలేకపోతే.. మీకో క్లూ ఇచ్చేస్తున్నాం.. ఆమె నటించిన పాన్ ఇండియన్ సినిమా కన్నడ భాషలో చిన్న సినిమాగా విడుదలై.. ఆ తర్వాత మిగతా అన్ని భాషల్లోనూ డబ్ అయ్యి.. పెద్ద సక్సెస్ సాధించింది. హా.! కరెక్టే.. ఆమె మరెవరో కాదు సప్తమి గౌడ.

సప్తమి గౌడ.. మోడలింగ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసింది ఈ అందాల భామ. 2020లో యాక్షన్ థ్రిల్లర్ ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ అనే చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సరిగ్గా రెండేళ్లకు రిషబ్ శెట్టితో నటించిన ‘కాంతారా’తో ప్రేక్షకులను పలకరించింది సప్తమి గౌడ. కన్నడ భాషలో చిన్న సినిమాగా విడుదలై.. ఆ తర్వాత మిగిలిన భాషల్లోనూ డబ్ అయ్యి.. పాన్ ఇండియా వైడ్ పెద్ద హిట్ అయ్యింది ఈ చిత్రం. దీంతో సప్తమి గౌడకు ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగింది. ఇక గతేడాది ‘ది వ్యాక్సిన్ వార్’, ‘యువ’ అనే చిత్రాలతో బాక్సాఫీస్ ముందుకు రాగా.. అవి రెండూ కూడా ఈమెకు పెద్దగా క్రేజ్ తేలేకపోయాయి. ఇక ఇటీవల నితిన్ హీరోగా నటిస్తోన్న ‘తమ్ముడు’ సినిమాతో సప్తమి గౌడ తెలుగు తెరకు పరిచయమవుతోంది. మరోవైపు సప్తమి గౌడ.. ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్‌డేట్స్.. అలాగే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. మరి లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! ఏం అందం.. నానితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే స్టన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?