ప్రేమ, నమ్మకంతో పాటు కేరింగ్ అనేవి బంధం బలోపేతంలో కీలకమైన పాత్రలు పోషిస్తాయి. కాబట్టి మీరు మీ భర్త మాటలను పట్టించుకుంటారని, విలువ ఇస్తున్నారని స్పష్టంగా చెప్పండి. ఇలా చేయడం వల్ల.. మీ భర్త మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించడమే కాదు.. మీ మాటలను వినేలా చేస్తుంది.