SA Vs AFG: రషీద్ భాయ్.! ఎందుకీ తలపొగరు.. చేజేతులా మ్యాచ్‌ను చెడగొట్టావ్ పో.. ఇదిగో ప్రూఫ్

ఎన్నో ఏళ్ల కల.. మరెన్నో ఏళ్ల కృషి.. తమ ఆటతీరులో చూపించి మరీ.. మొదటిసారి టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఆ ఆనందం కొద్దిగంటల్లోనే ఆవిరైంది. ట్రినిడాడ్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మొదట సెమీఫైనల్ జరిగింది. పూర్తి వన్‌సైడెడ్‌గా..

SA Vs AFG: రషీద్ భాయ్.! ఎందుకీ తలపొగరు.. చేజేతులా మ్యాచ్‌ను చెడగొట్టావ్ పో.. ఇదిగో ప్రూఫ్
Sa Vs Afg Semifinal Match
Follow us

|

Updated on: Jun 27, 2024 | 12:40 PM

ఎన్నో ఏళ్ల కల.. మరెన్నో ఏళ్ల కృషి.. తమ ఆటతీరులో చూపించి మరీ.. మొదటిసారి టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఆ ఆనందం కొద్దిగంటల్లోనే ఆవిరైంది. ట్రినిడాడ్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మొదట సెమీఫైనల్ జరిగింది. పూర్తి వన్‌సైడెడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో సఫారీల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి.. 32 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్‌కి చేరింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా చతికిలబడింది. పేలవమైన బ్యాటింగ్ పెర్ఫార్మన్స్‌తో చేజేతుల్లా మ్యాచ్ ప్రత్యర్ధికి ముట్టజెప్పింది. 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయింది.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే.. ఆ జట్టు ఓడిపోయిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడే ఆ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. సూపర్ 8 స్టేజిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ముందుగా బ్యాటింగ్ చేయడంతోనే ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. బహుశా అదే దృష్టిలో పెట్టుకుని రషీద్ ఖాన్.. టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడని.. ఇక ఆ ఓవర్ కాన్ఫిడెంట్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైందని చెబుతున్నారు. అయితే ఇక్కడే రషీద్ సాంబార్‌లో లెగ్ పెట్టాడని కొందరు ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. ట్రినిడాడ్‌లో ఆడిన గత 3 మ్యాచ్‌లలో రెండో బ్యాటింగ్ జట్టు అద్భుత విజయాలు అందుకున్నాయి. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ గ్రహించలేదని.. అలాగే ఆఫ్ఘన్ బ్యాటింగ్ కూడా పేలవంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాప్ బ్యాటింగ్ వల్ల.. చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికా ప్రపంచకప్ ఫైనల్‌కి చేరుకుంది.

ఇది చదవండి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఏ జట్టుకో తెలుసా.?

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?