తస్సాదియ్యా.! ఏం అందం.. నానితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే స్టన్

సిద్దికా శర్మ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా గుర్తుండకపోవచ్చు. తెలుగులో ఈమె ఐదు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఒక్క సినిమాను ఈ అందాల భామకు క్రేజ్ తెచ్చిపెట్టలేదు. కృష్ణవంశీ, హీరో నాని కాంబినేషన్‌లో వచ్చిన 'పైసా' సినిమా మీకు గుర్తుందా.? అందులో ఈ వయ్యారి..

తస్సాదియ్యా.! ఏం అందం.. నానితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే స్టన్
Actress
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 26, 2024 | 1:45 PM

సిద్దికా శర్మ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా గుర్తుండకపోవచ్చు. తెలుగులో ఈమె ఐదు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఒక్క సినిమాను ఈ అందాల భామకు క్రేజ్ తెచ్చిపెట్టలేదు. కృష్ణవంశీ, హీరో నాని కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా’ సినిమా మీకు గుర్తుందా.? అందులో ఈ వయ్యారి.. సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో అందాల ఆరబోత చేసి.. కుర్రకారుకు సెగలు పుట్టించింది. అంతేకాకుండా ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు ఈమెకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇన్‌స్టా హ్యాండిల్‌లో తెలుసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఉత్తరాఖండ్‌లో పుట్టి.. పెరిగిన సిద్దికా శర్మ.. మోడలింగ్‌తో తన కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత 2012లో ‘ఆల్ ది బెస్ట్’, ‘గల్లీ కుర్రాళ్లు’ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ఈ రెండు ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. ఆ తర్వాత నాని సరసన ‘పైసా’లో నటించింది. తద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ చిత్రంలో హద్దులన్నీ చెరిపేసి.. ఎక్స్‌పోజింగ్ చేసినా.. ఆమె మళ్లీ ఆఫర్స్ ఏవి రాలేదు. అయితే ఈ అమ్మడిని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నవారు ఎక్కువ. ఎప్పటికప్పుడు తనకు సంబంధించి హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు సెగలు రేపుతోంది ఈ వయ్యారి.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది తమిళంలో సిద్దికా శర్మ ‘ఆపరేషన్ లైలా’ అని చిత్రం చేసింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడి ఖాతాలో ఎలాంటి సినిమాలు లేవు. ఏదైతేనేం సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అన్ని విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది సిద్దికా శర్మ. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్‌లోని హాట్ ఫోటోలకు ఫ్యాన్స్ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇది చదవండి: వార్నీ.! ఈమె ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో అరాచకమే..

View this post on Instagram

A post shared by SIDHI (@sidhikasharma)

View this post on Instagram

A post shared by SIDHI (@sidhikasharma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..