Pokiri : పోకిరి మూవీ లేడీ విలన్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మహేష్‌ను మాస్ యాంగిల్ లో చూపించిన సినిమా ఇది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటివరకు మహేష్ బాబు ను ఎన్నడూ చూడని లుక్ లో డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించి మెప్పించారు పూరిజగన్నాథ్. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో పోకిరి సినిమా ఒకటి.. మహేష్ సినిమాల గురించి చెప్పేటప్పుడు పోకిరి గురించి చెప్పకుండా ఉండరు. మహేష్‌ను మాస్ యాంగిల్‌లో చూపించిన సినిమా ఇది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మహేష్ బాబు ను ఎన్నడూ చూడని లుక్‌లో, డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించి మెప్పించారు పూరిజగన్నాథ్. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మహేష్‌ను ముందు రౌడీగా చూపించి.. చివరిలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ గా చూపించారు పూరి. క్లైమాక్స్ లో మహేష్ బాబుకు ఇచ్చిన ఎలివేషన్స్ థియేటర్స్ దద్దరిల్లేలా చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించింది.
ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..
ఇక ఈ సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ లో ఉండే నటి గుర్తుందా.? మహేష్ బాబు పై మోజు పడే ఆమె ఈ సినిమాలో మెరిసింది కొంత సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పేరు జ్యోతి రానా . ఇలా చెప్తే పెద్దగా గుర్తుపట్టక పోవొచ్చు కానీ ఆమెను చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. పోకిరి సినిమాలో లేడీ విలన్ గా కనిపించింది జ్యోతి రానా.
ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..
ఈ అమ్మడు పోకిరి సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. పోకిరి తర్వాత దేవుడు చేసిన మనుషులు, మెహబూబా సినిమాల్లో కనిపించింది జ్యోతి రానా. ఆతర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో కనిపించింది. ఆతర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు జ్యోతి రానా ఎలా ఉంది.? ఏం చేస్తుంది అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాను తెగ వెతికేస్తున్నారు. జ్యోతి రానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.