Santhosham: సంతోషం మూవీ హోమ్లీ హీరోయిన్ ఈమేనా..! ఇంతలా మారిపోయిందేంటీ..!!

నాగ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. మాస్ ఆడియన్స్ ను మెప్పించారు.. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. నాగ్ నటించిన క్లాసిక్ సూపర్ హిట్ సినిమాల్లో సంతోషం సినిమా ఒకటి. అందమైన ప్రేమకథతో పాటు ఆకట్టుకునే కథనం.. మనసులకు హత్తుకు ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Santhosham: సంతోషం మూవీ హోమ్లీ హీరోయిన్ ఈమేనా..! ఇంతలా మారిపోయిందేంటీ..!!
Santhosham
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2024 | 1:26 PM

అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. కొడుకులు ఇద్దరూ హీరోలుగా రాణిస్తున్నా.. వారికి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు నాగ్. ఇక నాగ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. మాస్ ఆడియన్స్ ను మెప్పించారు.. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. నాగ్ నటించిన క్లాసిక్ సూపర్ హిట్ సినిమాల్లో సంతోషం సినిమా ఒకటి. అందమైన ప్రేమకథతో పాటు ఆకట్టుకునే కథనం.. మనసులకు హత్తుకు ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ఆర్. పి. పట్నాయక్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో నాగార్జున సరసన శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా నటించారు.

ఇది కూడా చదవండి : Vishnu Priya : నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!

సంతోషం సినిమా తర్వాత శ్రియ క్రేజ్ పెరిగింది. పెద్ద హీరోయిన్ గా మారిపోయింది. వరుస అవకాశాలు అంటుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అలాగే మరో హీరోయిన్ గా నటించిన గ్రేసీ సింగ్ ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోయింది. సంతోషం సినిమా తర్వాత తప్పుచేసి పప్పుకూడు అనే సినిమా చేసింది. అలాగే రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్య..!! చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఈ అమ్మడు ఎక్కువగా హిందీ, పంజాబీ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. హిందీలో లగాన్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాంటి బడా సినిమాల్లో చేసింది. గ్రేసీ కేవలం నటి మాత్రమే కాదు భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి కూడా.. ప్రస్తుతం గ్రేసీ సింగ్ సీరియల్స్ లో నటిస్తోంది. హిందీలో సంతోషీ మా – సునాయే విరాట్ కథాయేం అనే సీరియల్ లో చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ. తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్రేసీ సింగ్ లేటేస్ట్ ఫోటోలు చూసిన తెలుగు ఆడియన్స్ షాక్ అవుతున్నారు. సంతోషం సినిమాలో నటించిన ఆ హోమ్లీ హీరోయిన్ ఈమేనా అంటూ అవాక్ అవుతున్నారు. ఓల్డ్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్. అప్పటికీ ఇప్పటికీ గ్రేసీ సింగ్ చాలా మారిపోయారు. టక్కున చూస్తే గుర్తుపట్టడం కాస్త కష్టమే..

View this post on Instagram

A post shared by Gracy Singh (@iamgracysingh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ