AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT : తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై సందడి చేసిన నేషనల్ క్రష్.. రష్మిక ఎంట్రీ మరింత జోష్

ఈ సింగింగ్ టాలెంట్ షో ఎంతో మంది ప్రతిభావంతులైన సింగర్స్ ను పరిచయం చేస్తుంది. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు సీజన్ 3తో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ షోకి చాలా మంది గెస్ట్ లు వచ్చారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేసింది.  ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3లో స్పెషల్ జడ్జ్ గా హాజరుకానుంది ఈ అందాల భామ

Aha OTT : తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై సందడి చేసిన నేషనల్ క్రష్.. రష్మిక ఎంట్రీ మరింత జోష్
Rashmika
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2024 | 1:50 PM

Share

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సింగింగ్ కాంపిటేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సింగింగ్ టాలెంట్ షో ఎంతో మంది ప్రతిభావంతులైన సింగర్స్ ను పరిచయం చేస్తుంది. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు సీజన్ 3తో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ షోకి చాలా మంది గెస్ట్ లు వచ్చారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేసింది.  ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3లో స్పెషల్ జడ్జ్ గా హాజరుకానుంది ఈ అందాల భామ. ఈ సీజన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ, 17వ ఎపిసోడ్‌లు ఈ శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు స్త్రీమింగ్ కానున్నాయి.

ఇది కూడా చదవండి : Vishnu Priya : నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!

రష్మిక మందన్న ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ మాములుగా ఉండదు. తన చలాకీ తనంతో ఆ వాతావరణాన్ని పాజిటివ్ గా మార్చేస్తుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై రష్మిక ఎలా సందడి చేస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబదించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్య..!! చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోల సినిమాల దగ్గర నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకు అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ తన సత్తా చాటింది ఈ చిన్నది. రీసెంట్ గా యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై ఎలా సందడి చేస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..