ఏంటీ..! ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్య..!! చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

రజినీకాంత్ తోపాటు ఈ మూవీలో జ్యోతిక తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రముఖిగా ఆమె నటన అద్భుతం.. ఇప్పటికీ చంద్రముఖి అంటే ఆమె గుర్తుకువస్తుంది. ఎన్ని హారర్ సినిమాలు వచ్చినా చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు. 2005లో విడుదలైన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన మణిచిత్రతాయు అనే సినిమాకు రీమేక్.

ఏంటీ..! ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్య..!! చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2024 | 8:51 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో చంద్రముఖి ఒకటి. రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తోపాటు ఈ మూవీలో జ్యోతిక తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రముఖిగా ఆమె నటన అద్భుతం.. ఇప్పటికీ చంద్రముఖి అంటే ఆమె గుర్తుకువస్తుంది. ఎన్ని హారర్ సినిమాలు వచ్చినా చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు. 2005లో విడుదలైన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన మణిచిత్రతాయు అనే సినిమాకు రీమేక్. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయ్యింది ఈ మూవీ. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో వడివేలు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు.

ఇది కూడా చదవండి :Tanushree Dutta: వాళ్లు ఆ పని చేయొచ్చు.. కానీ నేను చేస్తే తప్పా..! తను శ్రీ కామెంట్స్ 

ముఖ్యంగా వడివేలును ఆయన భార్యను రజినీకాంత్ ఓ ఆ ఆట ఆదుకుంటాడు. ఈ టీజింగ్ సీన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్విస్తాయి. అయితే ఈ సినిమాలో వడివేలు భార్యగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే స్టన్ అవుతారు. ఆమె పేరు సోర్నా మాథ్యూ . చంద్రముఖి తర్వాత సౌత్ సోర్నా మాథ్యూకి చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు రాలేదు..

ఇది కూడా చదవండి :Shree Rapaka: నేను దుస్తులులేకుండా కనిపిస్తే ఆ దర్శకుడు ఊరుకుంటాడా..? శ్రీ రాపాక సెన్సేషనల్ కామెంట్స్

ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో సోర్నా మాథ్యూ మెల్లగా సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. సోషల్ మీడియాలో సోర్నా మాథ్యూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పెళ్లి చేసుకొని భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. అంతే కాదు తన అందాలతో అభిమానులను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

సోర్నా మాథ్యూ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సోర్నా మాథ్యూ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో