Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shree Rapaka: నేను దుస్తులులేకుండా కనిపిస్తే ఆ దర్శకుడు ఊరుకుంటాడా..? శ్రీ రాపాక సెన్సేషనల్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన నగ్నం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీ రాపాక. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది శ్రీ రాపాక. ఈ సినిమాలో శ్రీ రాపాక సీన్స్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ బ్యూటీకి నగ్నం సినిమా తర్వాత అదే తరహా పాత్రలు రావడం మొదలు పెట్టాయి.

Shree Rapaka: నేను దుస్తులులేకుండా కనిపిస్తే ఆ దర్శకుడు ఊరుకుంటాడా..? శ్రీ రాపాక సెన్సేషనల్ కామెంట్స్
Shree Rapaka
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 29, 2024 | 1:06 PM

శ్రీ రాపాక.. ఈ ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆర్జీవి పరిచయం చేసిన అందాల భామల్లో ఈ అమ్మడు ఒకరు. తొలి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన నగ్నం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీ రాపాక. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది శ్రీ రాపాక. ఈ సినిమాలో శ్రీ రాపాక సీన్స్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ బ్యూటీకి నగ్నం సినిమా తర్వాత అదే తరహా పాత్రలు రావడం మొదలు పెట్టాయి. కానీ ఆమె అవి చేయడానికి అంతగా ఇష్టపడలేదు. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొని తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.

ఇది కూడా చదవండి :  స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?

నగ్నం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆతర్వాత ‘గులాబీ’, ‘మరణం’ లాంటి సినిమాలు చేసింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక శ్రీ రాపాక గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సినిమాల మీద ఇష్టంతో మోడల్ గా మారి ఆతర్వాత పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది శ్రీ రాపాక. అలాగే చాలా బ్రాండ్లకు పని చేసింది. ఆతర్వాత ఈ బ్యూటీకి రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇచ్చారు. మొన్నామధ్య రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టాలని చూసింది. మొదట్లో టీడీపీలో ఉన్న ఆమె ఆతర్వాత వైసీపీలో జాయిన్ అయ్యింది. మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేనకు మద్దతు తెలుపుతూ పలు ప్రాంతాల్లో ప్రచారం కూడా చేసింది.

ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో శ్రీ రాపాక మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నగ్నం సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్టు నేను ఆ సినిమాలో నిజంగా నగ్నంగా నటించలేదు. స్కిన్ కలర్ లో కలిసిపోయే డ్రస్ వేసుకున్నాను. అని చాలా మందికి తెలియదు. నగ్నం సినిమా షూటింగ్‌లో నేను , దర్శకుడు ఒక కెమెరామన్ మాత్రమే ఉన్నాం. ఈ సినిమా షూటింగ్ మొత్తం తక్కువ మందితోనే జరిగింది. ఒకవేళ నేను నిజంగానే నగ్నంగా కనిపిస్తే రాంగోపాల్ వర్మ ఊరుకుంటాడా..? వెంటనే మియా మాల్కోవతో సినిమా చేసినట్టు.. నా అందాలు చూపిస్తూ యాంగిల్స్ పెట్టేవారు అని చెప్పుకొచ్చింది శ్రీ రాపాక. ఈ అమ్మడి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Sree.Rapaka (@shreerapaka)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IND vs ENG టెస్ట్ సిరీస్‌కు కొత్త ట్రోఫీ.. దాని ప్రత్యేకలు ఏంటి!
IND vs ENG టెస్ట్ సిరీస్‌కు కొత్త ట్రోఫీ.. దాని ప్రత్యేకలు ఏంటి!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల ఎన్ని లాభాలో!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల ఎన్ని లాభాలో!
లవర్‌ను కలిసేందుకు ఇంట్లో నుంచి బయటకెళ్లిన యువతి.. కట్‌చేస్తే..
లవర్‌ను కలిసేందుకు ఇంట్లో నుంచి బయటకెళ్లిన యువతి.. కట్‌చేస్తే..
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
30 రోజులు చక్కెర తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా..?
30 రోజులు చక్కెర తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా..?
పొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
పొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
యోగాంధ్రపై తెనాలిలో వినూత్న కార్యక్రమం.. అదరగొట్టిన విద్యార్ధులు!
యోగాంధ్రపై తెనాలిలో వినూత్న కార్యక్రమం.. అదరగొట్టిన విద్యార్ధులు!
థైరాయిడ్ క్యాన్సర్‌ ను ఇలా ముందుగానే గుర్తించండి..!
థైరాయిడ్ క్యాన్సర్‌ ను ఇలా ముందుగానే గుర్తించండి..!
టీ రుచి బాగుండాలంటే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!
టీ రుచి బాగుండాలంటే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!
పెరుగు ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది.!
పెరుగు ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది.!