స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?
సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకుల్లో గౌతమి గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు ఈ అందాల తార. ఆమె ఏసు క్రీస్తు మీద తీసిన దయామయుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆతర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన గురు శిష్యన్ సినిమాతో తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే గౌతమి, జెంటిల్మన్ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేసిన చికుబుకు రైలే పాట చాలా పాపులర్ అయ్యింది.
అప్పట్లో ఆమె పేరు చెప్తినే అభిమానులు పొంగిపోయేవారు. అప్పటి కుర్రకారుకు ఆమె డ్రీమ్ గర్ల్. ఆమె సినిమా వస్తుందంటే కుర్రాళ్లంతా థియేటర్స్ ముందు క్యూ కట్టే వారు. ఆమె సీనియర్ హీరోయిన్ గౌతమి. సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకుల్లో గౌతమి గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు ఈ అందాల తార. ఆమె ఏసుక్రీస్తు మీద తీసిన దయామయుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆతర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన గురు శిష్యన్ సినిమాతో తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే గౌతమి, జెంటిల్మన్ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేసిన చికుబుకు రైలే పాట చాలా పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ తో ఒక్కసారిగా గౌతమి క్రేజ్ పెరిగిపోయింది.
ఇది కూడా చదవండి : హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా..? ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు..
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు గౌతమి. అలాగే ఇప్పటికీ ఆమె సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు. అప్పుడు హీరోయిన్ గా చేసిన గౌతమ.. ఇప్పుడు అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తున్నారు. ఇక గౌతమి వ్యక్తిగత విషయానికొస్తే.. సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు గౌతమి. ఈ దంపతులకు సుబ్బులక్ష్మి అనే కుమార్తె 1999లో జన్మించింది. అదే ఏడాది ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత నటుడు కమల్ హాసన్ తో ఆమె రిలేషన్ లో ఉన్నారు. 2004 నుండి 2016 వరకు నటుడు కమల్ హాసన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న గౌతమి ఆతర్వాత ఆయనకు దూరం అయ్యారు.
ఇది కూడా చదవండి : Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!
ఇక ఇప్పుడు కూతురు సుబ్బలక్ష్మీతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు గౌతమి. ఇదిలా ఉంటే గౌతమి కూతురు సుబ్బలక్షీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది ఆమె. ఈ చిన్నది ప్రస్తుతం చదువు పై ద్రుష్టి పెట్టింది. త్వరలోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుబ్బలక్షీ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
సుబ్బలక్షీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి