Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

వయసు పెరుగుతున్న రవి తేజ ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రవితేజ కేరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రవితేజ. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం మాస్ రాజా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!
Raviteja
Follow us

|

Updated on: Jul 27, 2024 | 4:27 PM

మాస్ రాజా రవితేజ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం ఇప్పటి కుర్ర హీరోల వల్ల కూడా కాదు. హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రవితేజ. వయసు పెరుగుతున్న రవితేజ ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రవితేజ కేరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మాస్ రాజా. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఈ ఇద్దరి కాంబోలో గతంలో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంటూ వరుస అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే రవితేజ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. ఎక్కడా ఆయన తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడారు. ఆయనకు ఓ కొడుకు , కూతురు ఉన్నారు. రవితేజ కొడుకు రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్ర చేశాడు. అతని పేరు మణిత్, అలాగే కూతురి పేరు మోక్షద.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..!! టక్కరిదొంగ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!

తాజాగా రవితేజ కూతురు మోక్షద ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అందమైన ఫోటోలు అభిమానులు షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా విక్రమార్కుడు సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ లో సినిమాను చూశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రవితేజ కూతురు, కొడుకు మాస్క్ లతో కనిపించారు. కాగా రవితేజ కొడుకు హీరో లుక్ లో కనిపించాడు. అలాగే రవితేజ కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె కూడా తండ్రి బాటలో సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందా లేక మరో ప్రొఫిషన్ ఎంచుకుంటుందో చూడాలి. రవితేజ కొడుకు మాత్రం సినిమాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మోక్షద ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..