AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..!! టక్కరిదొంగ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!

ఒక కమర్షియల్ హీరో అయ్యుండి ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవ్వరూ చేయలేదు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భరత్ అనే నేను సినిమా ఈవెంట్ లో అన్నారు. అవును మహేష్ బాబు కెరీర్ లో నాని, టక్కరి దొంగ లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీస్ అనే చెప్పాలి. ఇక టక్కరి దొంగ విషయానికొస్తే.. సీనియర్ హీరోలందరూ  చేసిన తర్వాత కౌబాయ్ సినిమాలు ఇంకెవ్వరూ టచ్ చేయరు అని అనుకునే టైంలో..

అమ్మబాబోయ్..!! టక్కరిదొంగ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!
Takkari Donga
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2024 | 5:36 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు అనేక ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి మెప్పించారు. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవ్వరూ చేయలేదు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భరత్ అనే నేను సినిమా ఈవెంట్ లో అన్నారు. అవును మహేష్ బాబు కెరీర్ లో నాని, టక్కరి దొంగ లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీస్ అనే చెప్పాలి. ఇక టక్కరి దొంగ విషయానికొస్తే.. సీనియర్ హీరోలందరూ  చేసిన తర్వాత కౌబాయ్ సినిమాలు ఇంకెవ్వరూ టచ్ చేయరు అని అనుకునే టైంలో మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా చేసి అందర్నీ షాక్ కు గురి చేశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మహేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

ఇక ఈ సినిమాకు జయంత్ పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ మహేష్ తో రొమాన్స్ చేశారు. ఈ సినిమాలో నటించిన ఇద్దరు భామలు గుర్తున్నారా..? వారిలో ఒకరు ఫేమస్ యాక్ట్రెస్ బిపాసా బసు. బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. మరో హీరోయిన్ గుర్తుందా.? సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. ఆ బ్యూటీ పేరు లిసా రాయ్.

ఇవి కూడా చదవండి

 ఇదికూడా చదవండి :  Prabhas : సైనికుడిగా రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ సీన్స్‌కు థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనట..

టక్కరి దొంగ సినిమా తర్వాత ఈ బ్యూటీమరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కాగా ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు నెటిజన్స్. లిసా రాయ్ పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మహేష్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by lisaraniray (@lisaraniray)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం