AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

ఆ హీరో వెళ్తున్నాడు.. ఈ హీరోయిన్ వెళ్తుంది..? ఆ సీరియల్ యాక్టర్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ పదుల సంఖ్యలో పేర్లు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పటికే కొన్ని పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా బిగ్ బాస్ సీజన్ 8 కోసం నెటిజన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసు.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2024 | 4:37 PM

Share

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే  ప్రారంభం కానుంది. బిగ్ బాస్ కొత్త సీజన్ వస్తుంది అంటేనే నెల ముందు నుంచి హడావిడి మొదలవుతుంది. ఈసారి హౌస్ లోకి ఎవరు వెళ్తారు.. ఎంత రెమ్యునరేషన్ తో వెళ్తారు అంటూ రకరకాల ఆ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆ హీరో వెళ్తున్నాడు.. ఈ హీరోయిన్ వెళ్తుంది..? ఆ సీరియల్ యాక్టర్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ పదుల సంఖ్యలో పేర్లు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పటికే కొన్ని పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా బిగ్ బాస్ సీజన్ 8 కోసం నెటిజన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసు. సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఊహించని విధంగా విన్నర్ గా నిలిచాడు. సీరియల్ బ్యాచ్ ను దాటి పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం నిజంగా గ్రేట్.. ఇక ఇప్పుడు ఎవరు హౌస్ లోకి వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి

అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లే వారిలో చాలా వరకు మనకు తెలిసిన మొఖాలే ఉండనున్నాయి. ఇక నెట్టింట చక్కర్లు కొడుతున్న పేర్లలో.. కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, నిఖిల్(యాంకర్), కుమారీ ఆంటీ, బర్రెలక్క, అనీల్ గీలా(యూట్యూబర్), బుల్లెట్ భాస్కర్, బమ్ చిక్ బబ్లూ, వంశీ లతో పాటు రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, వర్షిణి , నయన పావని, విష్ణు ప్రియా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా  ఓ స్టార్ హీరో పేరు ఇప్పుడు లిస్ట్ లోకి వచ్చి చేరింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Bigg Boss Season 8: పెద్ద ప్లానే..! హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..

బిగ్ బాస్ సీజన్ 8కి ఒకప్పుడు అమ్మాయిలా రాకుమారుడు అబ్బాస్ కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. ఒకానొక సమయంలో అబ్బాస్ స్టార్ హీరోగా రాణించారు. ప్రేమ దేశం సినిమాతో అబ్బాస్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆతర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ కి ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఇప్పుడు అబ్బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అబ్బాస్. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. ఇటీవలే ఆయన చెన్నైకు వచ్చారు. మరి నిజంగా అబ్బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడో లేదో చూడాలి.

అబ్బాస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో