Tamannaah: అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా.. ఈ సాంగ్ చూస్తే పిచ్చెక్కాల్సిందే

రీసెంట్ గా 'కేజీఎఫ్', 'జైలర్' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. తన డాన్స్ తో పాటు అందాలతోనూ తమన్నా కవ్విస్తుంది. గ్లామర్ డోస్ పెంచేసి మరీ స్టెప్పులేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా 'స్త్రీ 2'లో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది మిల్కీ బ్యూటీ. ఈ పాట సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను పెంచేసింది.

Tamannaah: అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా.. ఈ సాంగ్ చూస్తే పిచ్చెక్కాల్సిందే
Tamannaah Bhatia
Follow us

|

Updated on: Jul 25, 2024 | 7:13 PM

స్టార్ హీరోయిన్ గా ఏలిన తమన్నా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బెల్లం కొండా సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు శ్రీను సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే స్పీడున్నోడు అనే సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక రీసెంట్ గా ‘కేజీఎఫ్’, ‘జైలర్’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. తన డాన్స్ తో పాటు అందాలతోనూ తమన్నా కవ్విస్తుంది. గ్లామర్ డోస్ పెంచేసి మరీ స్టెప్పులేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ‘స్త్రీ 2’లో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది మిల్కీ బ్యూటీ. ఈ పాట సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను పెంచేసింది. తమన్నా భాటియా స్పెషల్ సాంగ్‌కి కొత్త మెరుగులు దిద్దుతుంది. తమన్నా డ్యాన్స్ చూసి బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఇది కూడా చదవండి : Krishna Vamsi: ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ

ఆగస్ట్ 15న ‘స్త్రీ 2’ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. 2018లో ‘స్త్రీ’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు సీక్వెల్‌లో తమన్నా భాటియాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని తమన్నా చక్కగా వినియోగించుకుంది.

ఇది కూడా చదవండి : Tollywood : ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండియానే షేక్ చేస్తున్న హీరోయిన్ ఆమె..

అమర్ కౌశిక్ ‘స్త్రీ 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. ‘స్త్రీ’ హిట్ కావడంతో ‘స్త్రీ 2’ కూడా జనాలను ఎట్రాక్ట్ చేస్తుందనే నమ్మకం ఉంది. అందుకు తగ్గట్టుగానే తమన్నా భాటియా పాట అదరగొడుతోంది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. జైలర్ సినిమాలో తమన్నా చేసిన  ‘కావలయ్యా..’ పాట పాపులర్ అయింది. ఆ సినిమా విజయంలో ఈ పాట కూడా తోడైంది. ‘స్త్రీ 2’ సినిమాలోనూ అలాంటి మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలోని పాటలో తమన్నా చాలా గ్లామర్‌గా స్టెప్పులేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా..
అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా..
మీ శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా? తస్మాత్‌ జాగ్రత్త..
మీ శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా? తస్మాత్‌ జాగ్రత్త..
ధాబాస్టైల్ ఎగ్ కీమా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతుంది..
ధాబాస్టైల్ ఎగ్ కీమా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతుంది..
ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే
ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే
అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో
అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో
మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పూణెలో రెడ్ అలెర్ట్ జారీ..!
మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పూణెలో రెడ్ అలెర్ట్ జారీ..!
షారుఖ్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్‌షా
షారుఖ్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్‌షా
ఆహారాన్ని చేతితో తినడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి..
ఆహారాన్ని చేతితో తినడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి..
ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని..
ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని..
22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!