సౌత్ సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఉండవు.. కానీ బాలీవుడ్‌లో నేను అలాంటివి చేశా.. హీరోయిన్ కామెంట్స్
లక్ష్మీ రాయ్.. ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడంటే సినిమాలు స్పీడ్ తగ్గించింది కానీ ఒకానొక సమయంలో ఈ అమ్మడు తన అందాలతో అదరగొట్టింది. కాంచనమాల కేబుల్ టి.వి. అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.