Tollywood: గీతగోవిందంలో నటించిన ఈ చిన్నది ఇప్పుడు హీరోయినా.? చూస్తే మెంటలెక్కిపోతారు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రానికి దర్శకుడు పరుశురామ్. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మికతో పాటు దర్శకుడు పరుశురామ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Tollywood: గీతగోవిందంలో నటించిన ఈ చిన్నది ఇప్పుడు హీరోయినా.? చూస్తే మెంటలెక్కిపోతారు
Actress
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 29, 2024 | 8:00 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. అటు విజయ్, ఇటు రష్మికకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను ప్రేమించే స్టూడెంట్ క్యారెక్టర్‌లో నటించిన అమ్మాయి గుర్తుందా.? ఈ సినిమాలో విజయ్ లెక్చరర్‌గా కనిపిస్తే.. ప్రేమ అంటూ అతడి వెంటపడే యువతి క్యారెక్టర్‌లో నటించింది ఓ చిన్నది. ఇన్నోసెంట్‌గా తన కళ్లతో హావభావాలను పలికించిన ఆ ముద్దుగుమ్మ.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ‘సత్తిగాని రెండెకరాలు’, ‘పెళ్లికూతురు పార్టీ’ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. మరి ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా.?

ఆమె మరెవరో కాదు అనీషా దామా..2014లో ‘వయా పాపికొండలు’ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత 2017లో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో చిన్న రోల్‌లో నటించింది అనీషా. ఈ సినిమా తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక అర్జున్ రెడ్డి సక్సెస్‌తో అనీషాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘గీతగోవిందం’, ‘మహర్షి’, ‘ఓ బేబీ’, ‘ఆల్ అబౌట్ మిచెల్’ లాంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

అనంతరం ‘పెళ్ళికూతురు పార్టీ’, ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాలు చేసినా.. ఈ భామకు వీటితో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ‘షైతాన్’ అనే వెబ్‌సిరీస్‌లో క్యామియో చేసింది అనీషా. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. అటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . క్రేజీ లుక్స్‌తో ఈ అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Aneesha Dama (@aneeshadama)

ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.. బోల్డ్ సీన్స్‌తో ఇండియాలో బ్యాన్.. కానీ ఓటీటీలో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..