AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చేపల కోసం వేటకు వెళ్తే.. చిక్కింది చూడగా స్టన్

ఈ రైతు చాలా క్రియేటివిటీని ఉపయోగించాడు. స్థానికంగా ఉండే ఓ కాల్వలోకి చేపల వేటకు వెళ్లాడు. వల వాడలేదు. ఎలాంటి గాలం వేయలేదు. కానీ ఓ భారీ చేపను మాత్రం పట్టుకున్నాడు. అదెలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. మరి లేట్ ఎందుకు..

Telangana: చేపల కోసం వేటకు వెళ్తే.. చిక్కింది చూడగా స్టన్
Fish
Ravi Kiran
|

Updated on: Dec 26, 2024 | 7:10 PM

Share

ఆ రైతు ఎప్పటిలానే చేపల వేట కోసం స్థానికంగా ఉన్న ఓ కాల్వ వద్దకు వెళ్లాడు. ఈసారి తనతో పాటు ఎలాంటి గాలం, వల లాంటివి తీసుకురాలేదు. కానీ కాల్వలోకి దిగి ఏకంగా మ్యాజిక్ చేశాడు.. అతడి ఏం చిక్కిందో తెలిస్తే మీరూ షాక్ కావడం ఖాయం. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజా మండలం భూంపూర్ గ్రామంలోని నెట్టెంపాడు కాల్వలోకి సోమవారం హనుమంతు అనే రైతు చేపల వేటకు దిగాడు. అతడికి ఓ పొడవైన చేప చిక్కడం గమనార్హం. 5 అడుగులకు పైగా పొడవు, 10 కిలోలకు పైగా బరువున్న కొరమీనం చేప అతడికి చిక్కింది. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ చేపను పట్టుకునేందుకు అతడు ఎలాంటి గాలం వినియోగించలేదు. అలాగే ఆ చేప కాల్వలో కనిపించగానే ఎలాంటి వల లేకుండానే చాకచక్యంగా పట్టుకున్నాడు సదరు రైతు.

ఇది చదవండి: డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. గుమ్మం దగ్గర కనిపించింది చూడగా

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్