Hyderabad: డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. గుమ్మం దగ్గర కనిపించింది చూడగా
ఆ వ్యక్తి రోజులానే.. డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇలా వచ్చాడో లేదో.. ఇంటి గుమ్మం దగ్గర కనిపించింది చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ స్టోరీ ఏంటంటే.? ఇప్పుడు తెలుసుకుందామా
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. యజమాని శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భవనం మొదటి అంతస్తులో ఉంటున్న వారి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా, శ్రీనివాసరెడ్డి ఉదయం 8:30కు ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఒక రాడ్డు సహాయంతో తాళాన్ని బద్దలు కొట్టి బీరువాలో దాచి ఉంచిన 18.5 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి పరిసరాలను పరిశీలించి, క్లూస్ టీమ్‌ను రప్పించారు.
ఇది చదవండి:
ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
Latest Videos