OTT Movie: సింగిల్స్ చూడాల్సిన మూవీ.. బోల్డ్ సీన్స్‌తో ఇండియాలో బ్యాన్.. కానీ ఓటీటీలో
సింగిల్స్ చూడాల్సిన మూవీ ఇది. మరీ బోల్డ్ సీన్స్, ఘాటైన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న బోల్డ్ సీన్స్ కి ఇండియాలోనే బ్యాన్ అయింది. అయితేనేం ఓటీటీలోకి అందుబాటులో వచ్చింది. బ్యాన్ అయింది అన్నారు.. ఎలా ఓటీటీలో వచ్చిందంటారా
ఈ మధ్యకాలంలో థియేటర్ల కంటే.. ఓటీటీలలోనే సినిమాలు చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. ఆ మూవీని చూడకుండా వదిలిపెట్టట్లేదు ఆడియన్స్. ఇక ఓటీటీలకు సెన్సార్ కట్‌లు లేకపోవడంతో బోల్డ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్‌కు ఎలాంటి కటింగ్స్ లేవు. హీరోయిన్లు కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డుచెప్పడం లేదు. తాజాగా ఓటీటీలోకి హీరోయిన్ రుహనీ శర్మ నటించిన బోల్డ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. సింగిల్స్ మాత్రమే చూడాల్సిన ఈ మూవీలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. అందుకే ఈ మూవీ ఇండియాలో బ్యాన్ అయింది. మరి అయితే ఓటీటీలోకి ఎలా వచ్చిందని అనుకుంటున్నారా.?
ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్
ఇటీవల ఈ అమ్మడి బోల్డ్ సీన్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాలు ‘ఆగ్రా’ మూవీలోనివి. ఇప్పటిదాకా పద్దతిగా నటించిన రుహనీ శర్మ.. ఈ మూవీలో బోల్డ్‌గా కనిపించింది. అసలు ఆమె ఇలాంటి సన్నివేశాల్లో నటించిందంటే ఊహించడం కష్టమే. ఇక ఈ సినిమాలో శృంగారభరిత సన్నివేశాలు, బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఇండియాలో బ్యాన్ అయింది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో వచ్చింది. బ్యాన్ అయిందంటే.. ఎలా స్ట్రీమ్ అవుతోందని అనుకుంటున్నారా.? అదేనండీ.! ఈ మూవీఫ్రెంచ్ భాషలో అందుబాటులోకి ఉంది. ‘ఆగ్రా’ సినిమాను డైరెక్టర్ తిత్లి కనుబెల్ తెరకెక్కించగా.. రుహాని శర్మ, మోహిత్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి