ఆ హీరో సినిమాకు వ్యతిరేకంగా సారా అర్జున్ పోస్ట్! చివరకు...
10 March 2026
Basha Shek
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’లో సారా అర్జున్ ఎలినా జమాలి పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా 'ధురంధర్2’ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇటీవలే ట్రైలర్ విడుదల కాగా ఆడియెన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇదే సమయంలో నటి సారాపై ట్రోలింగ్ జరుగుతోంది
ధురంధర్ 2 ట్రైలర్ విడుదల సందర్భంగా ఎక్స్ వేదికగా పంచుకుంటూ ‘నో టాక్సిటీ.. ఓన్లీ ధురంధర్’ అని పోస్ట్ పెట్టిందట సారా అర్జున్.
సారా పోస్టుపై యశ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే ఈ వివాదంపై సారా తండ్రి రాజ్ అర్జున్ స్పందించారు. అసలు సారా అర్జున్‌కు (ట్విట్టర్) ఎక్స్‌లో ఖాతానే లేదని, ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ పోస్ట్ పెట్టారన్నారు.
‘‘మేమంతా సినిమా కుటుంబానికి చెందిన వాళ్లం. మాది పెద్ద కుటుంబం. ప్రతి నటుడు, నటి, చిత్రంపై సారా అర్జున్‌కు అపారమైన గౌరవం ఉంది'
సారా కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉంది. అది కాకుండా ఇతర ఏ సోషల్‌మీడియా వేదికల్లో ఖాతాలున్నా అవన్నీ ఫేక్ అని సారా తండ్రి పేర్కొన్నారు.
Basha Shek
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’లో సారా అర్జున్ ఎలినా జమాలి పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.