AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks: బ్యాంకింగ్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. మినిమం బ్యాలెన్స్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన

పేదల ఖాతాల్లో డబ్బులు లేకున్నా బ్యాంకులు మినిమిం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ పేరుతో దారుణంగా ఫైన్లు వేస్తుండటంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక ముందుకైనా రిజర్వ్ బ్యాంక్ ఈ నిబంధనలపై కీలక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటివరకు బ్యాంకులు ఎంత వసూలు చేశాయంటే..

Venkatrao Lella
|

Updated on: Mar 10, 2026 | 10:11 PM

Share
సామాన్య కస్టమర్లకు బ్యాంకులు షాకిస్తున్నాయి. వారి జేబులకు ప్రైవేట్ బ్యాంకులు భారీ చిల్లులు పెడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణం బూచిగా చూపించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ సాకుతో ఏకంగా వేల కోట్ల రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ బ్యాంకులు.

1 / 5
గత మూడేళ్ల కాలంలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖతాదారుల నుంచి ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు జరిమానా వసూలు చేశాయి. ఈ  విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పార్లమెంట్‌లో వెల్లడించారు. ఎంతెంత వసూలు చేశాయనే వివరాలను లెక్కలతో సహా నిర్మలమ్మ తెలిపారు.

2 / 5
2022-23 నుంచి 2024-25 మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మొత్తం కలిపి ఏకంగా రూ.19 వేల కోట్లు కస్టమర్ల ఖాతాల నుంచి కట్ చేశాయి. ఈ జరిమానాలు వసూలు చేయడంతో దేశంలో నెంబర్ వన్ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ముందు వరుసలో నిలిచింది. ఆ ఒక్క బ్యాంకే ఏకంగా జరిమానాల క్రింద రూ.3,872 కోట్లు వసూలు చేసింది.

3 / 5
ఆ తర్వాత రూ.2,706 కోట్లతో యాక్సిస్ బ్యాంక్ రెండో స్థానంలో ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,225 కోట్లను ఖాతాదారుల నుంచి వసూలు చేసి మూడో స్ధానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్  అత్యధికంగా రూ.1,578 కోట్లు ఫైన్‌ వసూలు చేసినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

4 / 5
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ మాత్రం 2020 నుంచే మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలను పూర్తిగా ఎత్తేసింది. దీంతో కస్టమర్లకు భారీ ఊరట కలిగింది. ఆ సందర్బంగా బ్యాంకులు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగానే ఈ ఛార్జీలు వసూలు చేయాలని నిర్మలా సీతారామన్ తెలిపారు.

5 / 5
Follow Us
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా

ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..

కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!

కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..

'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?

30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..

హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?

రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!

బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?

రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం