పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్ ప్లాన్! ఎలా ఉందంటే..
ఏలూరు జిల్లా పాపికొండలు పరిసర ప్రాంత ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగింది. మానవ సంచారాన్ని, మంచెలను గమనిస్తూ చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఈ పులిని బంధించేందుకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హైటెక్ వ్యూహాలను అమలు చేస్తున్నారు. అమరావతి అటవీ దళాల అధిపతి ఆదేశాల మేరకు, రాజమండ్రి సీసీఎఫ్ డాక్టర్ టి. జ్యోతి, ఏలూరు డీఎఫ్‌ఓ సందీప్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ ఆపరేషన్ కొనసాగుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
