AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: నానితో స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ కోసం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇక రచ్చ రచ్చే..

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ హిట్ మూవీ ది ప్యారడైజ్. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ గురించి మరింత ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

The Paradise: నానితో స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ కోసం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇక రచ్చ రచ్చే..
The Paradise
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2026 | 11:57 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నాని ఫస్ట్ లుక్ నుంచే చిత్రంపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన దసరా బాక్సాఫీస్ సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. పక్కా ఊర మాస్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఇదివరకే విడుదలైన ఆయ షేర్ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట రచ్చ మొదలైంది.

ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ది ప్యారడైజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ సైతం ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పిటకే ఈ పాట కోసం అదిరిపోయే మాస్ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశారట. ఇక ఈ పాటలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుందని టాక్. ఇప్పటికే నాని, కీర్తి సురేష్ ఇద్దరూ కలిసి నేను లోకల్, దసరా చిత్రాల్లో నటించారు. దీంతో ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో స్పెషల్ సాంగ్ రాబోతుండడంతో ఈ పాటపై మంచి క్యూరియాసిటి నెలకొంది.

ఇదిలా ఉంటే.. ఈ పాట కోసం కీర్తి భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. అలాగే ఈ పాట కోసం హైదరాబాద్ లో అత్యంత భారీ ఖర్చుతో ఒక ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేశారని.. సాంగ్ మొత్తం అక్కడే పూర్తి చేస్తారని సమాచారం. సుమారు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేయనున్నారని.. ఈ పాట థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అంటుంది చిత్రయూనిట్.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

కీర్తి సురేష్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us
ఇంటి నిర్మాణం.. బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
ఇంటి నిర్మాణం.. బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..