AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!

సిట్రస్ జాతికి చెందిన దబ్బకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, దబ్బకాయ ఆకులలో ఇంకా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మీకు తెలుసా? మీరు ఎన్నడూ ఊహించని ప్రయోజనాలను అవి అందించగలవు. దబ్బకాయ చెట్టు ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని సిద్ధ వైద్య నిపుణురాలు డాక్టర్ మైథిలి స్పష్టం చేస్తున్నారు. సాంప్రదాయ సిద్ధ వైద్యంలో ప్రాచీన కాలం నుండి ఈ ఆకులను వివిధ అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు.

Jyothi Gadda
|

Updated on: Aug 06, 2026 | 10:14 AM

Share
జీర్ణ వ్యవస్థకు దివ్యౌషధం:  దబ్బకాయ ఆకులు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటితో చేసిన కషాయం లేదా టీ తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. తరచూ వేధించే గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

1 / 5
వికారం, వాంతులు తగ్గించడంలో: ప్రయాణాల సమయంలో వచ్చే వాంతులు, ప్రసూతి సమయంలో మహిళలు ఎదుర్కొనే మార్నింగ్ సిక్‌నెస్ నివారణకు ఈ ఆకుల సువాసన, కషాయం ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇది శరీరంలో పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది.

2 / 5
మానసిక ప్రశాంతత, నిద్రలేమి: ఈ ఆకుల్లో సహజ సిద్ధమైన సుగంధ నూనెలు ఉంటాయి. ఈ ఆకులను నీటిలో మరిగించి ఆవిరి పట్టడం లేదా ఆకుల టీ తాగడం వల్ల మెదడు ఉత్తేజితమై ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రాత్రి వేళల్లో మంచి నిద్ర పట్టడానికి కూడా ఇది తోడ్పడుతుంది.

3 / 5
రోగనిరోధక శక్తి పెంపు: ఈ ఆకుల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

4 / 5
రక్తం శుద్ధి, బీపీ నియంత్రణ: దబ్బకాయ ఆకుల రసంలో రక్తంలోని విషపదార్థాలను తొలగించే గుణాలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి.
ఇందుకోసం కొన్ని లేత దప్పళం ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటిని రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించి, కొద్దిగా తేనె లేదా సైంధవ లవణం కలిపి హెర్బల్ టీ లాగా తీసుకోవచ్చు.

రక్తం శుద్ధి, బీపీ నియంత్రణ: దబ్బకాయ ఆకుల రసంలో రక్తంలోని విషపదార్థాలను తొలగించే గుణాలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి. ఇందుకోసం కొన్ని లేత దప్పళం ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటిని రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించి, కొద్దిగా తేనె లేదా సైంధవ లవణం కలిపి హెర్బల్ టీ లాగా తీసుకోవచ్చు.

5 / 5
Follow Us
రాధాష్టమి ఎప్పుడు? రాధకు శ్రీదాముడు ఇచ్చిన శాపం ఏమిటి? 100 ఏళ్ల..

ఇలాంటోడు ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే వెరీ రేర్ పీస్ భయ్యా..!

ప్రతి మహిళ పాటించాల్సిన 20 ముఖ్యమైన అలవాట్లు..ఆరోగ్యకరమైన, సంతోషం

రాత్రికి రాత్రే 23 కి.మీ మాయమైన సముద్రం.. ప్రమాదానికి సంకేతం

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే టెన్షన్​ లేకుండా 70 గంటల మ్యూజిక్​

అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఆఫ్ఘాన్ టార్గెట్ 222

Video: మైదానంలో అభిషేక్ శర్మ సరికొత్త సెలబ్రేషన్స్ చూశారా..?

చాతుర్మాసం తర్వాత పెళ్లి ముహూర్తాలు ఇవే.. నవంబర్, డిసెంబర్‌లో..

దుమ్మురేపే ఫీచర్లతో రెడ్‌మీ నోట్​17
దుమ్మురేపే ఫీచర్లతో రెడ్‌మీ నోట్​17
ఐఫోన్ ధరకు, అతి తక్కువ ఖర్చుతో చుట్టిరాగల 5 అందమైన దేశాలు ఇవే..