AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం అండీ బాబూ.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ స్టన్

డాక్టర్లు అంటే దేవుళ్లు అనే రేంజ్ నుంచి, వివిధ రకాలుగా పిలుచుకునే వరకు వెళ్లిపోయారు. తాజాగా ఈ డాక్టర్ అంటే ఎవరు అనే ప్రశ్నకు రాసిన జవాబు చూస్తే షాక్ అవ్వడం ఖాయం. అది చూశాక మీరు కూడా అవును కదా.! ఇది కరెక్టే..

Viral: ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం అండీ బాబూ.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ స్టన్
Viral
Ravi Kiran
|

Updated on: Dec 25, 2024 | 7:26 AM

Share

సోషల్ మీడియాలో ప్రతినిత్యం రకరకాల మీమ్స్ వైరల్ అవుతుంటాయి. ఆ మీమ్స్ చూడటానికి మాత్రమే కాదు.. చదవటానికి భలేగా ఫన్నీగా అనిపిస్తాయి. అసలు వాటిని క్రియేట్ చేసేవారి క్రియేటివిటీని మెచ్చుకోవాల్సిందే. పక్కవారిని చాలా నీట్‌గా రోస్ట్ చేయడంతో ఈ మీమర్స్‌కి ఎవ్వరూ సాటిలేరని చెప్పొచ్చు. ఇక్కడ మరీ ఫన్నీ థింగ్ ఏంటంటే.? కొందరు కొన్ని ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు మరీ నాటీగా ఉంటాయి. ఇటీవల ఓ పిల్లాడు డాక్టర్ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఆ ఆన్సర్ చూసి టీచర్ కూడా స్టన్ అవ్వడం ఖాయం. ఓ నెటిజన్ ఈ ఫన్నీ ఆన్సర్‌ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ ఆన్సర్ షీట్‌లో ఏముందంటే.?

ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

ఇవి కూడా చదవండి

Q: డాక్టర్ అంటే ఎవరు.? అనే ప్రశ్నకు ఆ విద్యార్ధి క్రియేటివిటీతో ఫన్నీ ఆన్సర్ రాశాడు.

A: డాక్టర్ అంటే.. పిల్స్‌తో మీ జబ్బులను చంపి, ఆ తర్వాత బిల్స్‌తో మిమ్మల్ని చంపే వ్యక్తి అని రాసుకొచ్చాడు.

ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

ఈ సమాధానం చూసి టీచర్ కొంచెం అయోమయానికి గురైనట్టు ఉంది. ఏం చేయాలో తెలియక చివరికి 5/5 మార్కులు వేసింది. ప్రస్తుతం ఈ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఆ ప్రశ్నకు అంతకుమించిన జవాబు లేదు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇది నిఖార్సైన ఆన్సర్‌రా బేటా’ అని ఇంకొకరు చెప్పుకొచ్చారు. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..