AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అబ్బబ్బ.. ఏం వయ్యారం..! ఈ వయ్యారిని కనిపెట్టారా.? చూస్తే మతిపోవాల్సిందే

ఒక్క సినిమాతో ఈ అందాల భామ ఓవర్‌నైట్‌లోనే స్టార్ స్టేటస్ అందుకుంది. తన హావభావాలతో, నటనతో పక్కింటి అమ్మాయిలా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అయితేనేం అదృష్టం కలిసిరాక.. హిట్ దక్కినా మరే సినిమా ఆఫర్లు అమ్మడి తలుపు తట్టలేదు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.? ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Tollywood: అబ్బబ్బ.. ఏం వయ్యారం..! ఈ వయ్యారిని కనిపెట్టారా.? చూస్తే మతిపోవాల్సిందే
Tollywood
Ravi Kiran
|

Updated on: Dec 23, 2024 | 3:22 PM

Share

ఎన్ని సినిమాలు చేసినా.. చాలామంది హీరోయిన్లకు స్టార్ స్టేటస్ అంత తొందరగా రాదు. ఆ హిట్ ఇచ్చే సినిమా పడితేనే గానీ.. ఆమె ఓవర్‌నైట్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ కొందరికి ఆ ఒక్క హిట్టు చిత్రం పడినా.. అదృష్టం కలిసిరాదు. ఆ కోవకు చెందిన భామ.. ఈ అమ్మడు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడాది అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. అయితేనేం ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసిరాలేదు. మరే సినిమా అవకాశాలు ఇంకా తలుపు తట్టలేదు. మరి ఇంతకీ ఆ అప్సరస మరెవరో కాదు సంగీర్తన విపిన్.

కేరళకు చెందిన ఈ కుట్టి.. గతేడాది ‘నరకాసుర’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించినస్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో తమిళంలో ‘హిగుటా’, ‘కదువెట్టి’ అనే రెండు చిత్రాల్లో నటించింది. ఇవి కూడా సంగీర్తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అలాగే ఈ ఏడాది తెలుగులో చేసిన ‘ఆపరేషన్ రావన్’ చిత్రం కూడా ఫెయిల్ అయింది. అయితేనేం ఆ తర్వాత తెలుగులో సుహాస్ సరసన ‘జనక అయితే గనక’ అనే సినిమా సంగీర్తనకు హిట్ ఇవ్వడమే కాదు.. ఓవర్‌నైట్‌లోనే స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడటమే కాదు.. వరుసగా అవకాశాలు వచ్చిపెడతాయని అందరూ అనుకున్నారు. కానీ అమ్మడికి హిట్ దక్కినా అదృష్టం కలిసిరాలేదు. మరే ఆఫర్స్ తలుపు తట్టలేదు. కాగా, సోషల్ మీడియాలో ఈ అప్సరస ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి:అబ్బబ్బో అరాచకం.. బోల్డ్ సిరీస్‌తో కవ్వించిన ఈ టాలీవుడ్ భామ ఎవరో తెల్సా

అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!