AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ రకరకాల ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. వీటిలో ఉన్న రహస్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అందుకే నెటిజన్లు వీటిపై తెగ ఆసక్తిని కనబరుస్తారు. మరి లేటెస్ట్‌గా వైరల్ అవుతున్న ఓ ఫోటో పజిల్‌పై లుక్కేయండి.

Photo Puzzle: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Dec 23, 2024 | 12:00 PM

Share

ప్రతీ రోజూ మనకున్న పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకుంటే.. ఇంటర్నెట్‌లో కావల్సినంత ఫన్ మీకు దొరుకుతుంది. ఫన్నీ వీడియోలు, ఉర్రూతలూగించిన మీమ్స్ మాత్రమే కాదు.. యూజర్ల బుర్రకు కాసింత పదునుపెట్టించే ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చాలానే ఉన్నాయి. ఈ పజిల్స్ మిమ్మల్ని తికమక పెట్టడమే కాదు.. కాస్త కిక్కిస్తాయి కూడా. పైకి ఆ ఫోటోలు చూసేందుకు సాదాసీదాగా అనిపిస్తాయి. కానీ వాటిల్లో కొన్ని రహస్యాలు దగుంటాయి. వాటిని కనిపెట్టడమే మీ ముందున్న టాస్క్. ఇక ఆ సమాధానం కోసం మీ బుర్రకు పదును తప్పక పెట్టాల్సిందేనండోయ్. ఫొటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఫ్లాట్‌ఫార్మ్‌లలో ప్రత్యేకంగా పేజీలు సైతం ఉన్నాయి. మరి తాజాగా వైరల్ అవుతోన్న ఓ ఫోటో పజిల్ పని పట్టేద్దామా మరి.

పైన పేర్కొన్న ఫోటోను కొంచెం తీక్షణంగా గమనించారా.? అన్ని వరుసల్లోనూ ‘0’ ఉందని మీరు అనుకుంటారు. అయితే అది జీరో సంఖ్య కాదండోయ్.. అది ‘O’ అక్షరం. ఇక్కడే మీరు కనిపెట్టడంలో పప్పులో కాలేశారు. ఇక ఈ ‘OOO’ అక్షరాల మధ్యలో ‘000’ సంఖ్యలు ఉన్నాయి. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలండోయ్. సెకన్లలో కనిపెడతారా.? లేక నిమిషాల్లో కనిపెడతారా.? మీ ఇష్టం.. కానీ, ఆ నంబర్ మీరు గుర్తించాలి. మీరే మేధావులైతే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తారు. మరి లేట్ ఎందుకు ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. కేవలం సెకన్లలోనే జీరో సంఖ్యను మీరు గుర్తిస్తే.. డేగ కంటే చురుకైన చూపు మీ సొంతం అని అర్ధం. సమాధానం దొరక్కపోతే డోంట్ టెన్షన్.!

సమాధానం..!

జీరో సంఖ్యలను మీరు ఇట్టే గుర్తిస్తే నిజంగా మేధావులే. కానీ, కొంతమంది దీనిని సాల్వ్ చేయలేరు. వారికి ఆన్సర్ ఫోటో ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఫోటోలోని కింద నుంచి మూడో లైన్‌లోని ఎనిమిదో వరుసపై ఓ కన్నేయండి. అదే ప్రశ్నకు సమాధానం అన్నమాట.

ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు

Optical Illusion 1

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే