AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముట్టుకుంటే కందిపోతుందేమో..! హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని సీరియల్ భామ.!!

సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీస్ కి కూడా నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి.

Rajeev Rayala
|

Updated on: Mar 10, 2026 | 9:41 PM

Share
సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీస్ కి కూడా నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. సీరియల్ నటీమణులు సినిమా హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.

1 / 5
అలాగే హీరోయిన్స్ కు మించి గ్లామర్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ బ్యూటీ తన అందం కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె గ్లామర్ ను కుర్రాళ్లకు కవితలతో తెగ పొగిడేస్తున్నారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరు.? ఆమె చేసిన మాయ ఏంటో ఒక్కసారి చూద్దాం.

2 / 5
సీరియల్స్ తో తన నటనతో.. సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటున్న బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ ధారావాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

3 / 5
ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వారిలో ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ పాత్రలో ఆ మధ్య హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటిస్తుంది. ఈ చిన్నది ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 5
రీల్స్ , ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు తన గ్లామర్ తో కవ్విస్తుంది. చీరకట్టులో కూడా తన అందంతో కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని రీల్స్ , ఫోటోలు షేర్ చేసింది. ఈ వీడియోల్లో నడుము అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి వీడియోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎంత క్యూట్‌గా ఉన్నారో మీకైనా అర్ధమవుతుందా..! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

5 / 5
Follow Us
భారత్‌‌పై గ్లోబల్ దిగ్గజాల స్పెషల్ ఫోకస్.. ప్రపంచ సంక్షోభాల వేళ..

కూల్ మైండ్, క్లియర్ థింకింగ్..! ఈ రాశులవారు కోపం కంటే తెలివినే..

నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!

గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..

మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..

సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్

మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?

తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..

పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!