AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: 12 మందితో ఎఫైర్స్.. పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, బ్రేకప్‌లు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ అయిపొయింది. ఈ బ్యూటీ కెరీర్ లోనూ అంతే.! కానీ ఈమె తన కెరీర్ లో ఒకరిద్దరిని కాదు.. ఏకంగా 12 మందితో డేటింగ్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటారా.?

Actress: 12 మందితో ఎఫైర్స్.. పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Ravi Kiran
|

Updated on: Dec 25, 2024 | 7:25 AM

Share

పైన పేర్కొన్న ఫోటోలోని నటి ఎవరో గుర్తుపట్టారా.? ఈ అందాల భామ సినీ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లలో ఒకరు. అబ్బాయిల కలలరాకుమారి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటుల అందరితో కలిసి నటించింది. ఇంతటి సినీ కెరీర్ ఉన్న ఆ నటి వ్యక్తిగత జీవితం మాత్రం ఓ చేదు జ్ఞాపకం.. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా.. అందం, నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను తనవైపునకు తిప్పుకుంది ఈ బ్యూటీ. అప్పట్లో చాలామంది స్టార్ హీరోలు సైతం మనీషా కోయిరాలాతో నటించడానికి ఆసక్తి చూపించేవారు.

ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

1970లో నేపాల్‌లో పుట్టిన మనీషా కోయిరాలా.. తన సినీ ప్రస్థానాన్ని 1991లో ప్రారంభించింది. సౌదాగర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతో దూసుకుపోయింది. 30 ఏళ్లు కెరీర్‌లో దాదాపుగా 70 చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. తెలుగులోనూ ‘బాంబే’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇంతలా సినీ కెరీర్ సక్సెస్ సాధించినా.. మనీషా కోయిరాలా వ్యక్తిగత జీవితం మాత్రం.. ఆమెకు చేదు అనుభవాలను మిగిల్చింది.

ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్లు, బ్రేకప్‌లు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్. కానీ మనీషా కోయిరాలా తన కెరీర్‌లో చాలామందితో డేటింగ్ చేసిందని టాక్. హీరో వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ.. ఒకరి తర్వాత మరొకరు.. ఏకంగా 12 మందితో ఈ బ్యూటీ సన్నిహితంగా మేలిగిందని పుకార్లు అప్పట్లో షికార్లు చేశాయి. అయితే ఈ భామ మాత్రం వీరిలో ఎవ్వరిని పెళ్లి చేసుకోలేదు. అయితే 2010లో మనీషా కోయిరాలా వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఆ తర్వాత 2 ఏళ్లకే విడిపోయారు. 53 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా గడుపుతోన్న మనీషా కోయిరాలా.. ఇటీవలే క్యాన్సర్‌ను జయించి పునర్జన్మను పొందింది.

ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!