AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెరీర్ పీక్‌లో ఉండగానే ఎఫైర్ల లొల్లి.. యవ్వారం రచ్చకెక్కడంతో ఇండస్ట్రీ బ్యాన్

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం. కొంతమంది కష్టపడి అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కకుంటున్నారు. మరి కొంతమంది తొలి సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం తన చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది.

Rajeev Rayala
|

Updated on: Mar 10, 2026 | 9:49 PM

Share
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం. కొంతమంది కష్టపడి అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కకుంటున్నారు. మరి కొంతమంది తొలి సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం తన చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే.. ఓ తప్పు చేసి సినిమా అవకాశాలను మిస్ చేసుకుంది.

1 / 5
ఒక పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకొని ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఛాన్స్‌ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.? హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తన అందం అభినయంతో మెప్పించింది. పీక్ స్టేజ్ కు వెళ్తుంది అనుకునేలోగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నిఖిత.

2 / 5
పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. 2002లో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన 2003లో వచ్చిన కళ్యాణ రాముడు సినిమాతో హిట్ అందుకుంది. సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

3 / 5
కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్ ప్రేమలో పడింది ఈ చిన్నది. అప్పటికే దర్శన్ కు పెళ్ళింది. అయినా ఈ ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు. తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఆమె దర్శన్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

4 / 5
అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ యవ్వారం రచ్చకెక్కింది. అదే సమయంలో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు నిషేధం విధించింది. నిషేధం ఎత్తేసిన తర్వాత నిఖితపై అవకాశాలు రాలేదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!