స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్ష..
Rajitha Chanti
Pic credit - Instagram
16 November 2026
బుల్లితెరపై తనదైన నటన, అల్లరితో ప్రేక్షకులను అలరిస్తూ పాపులర్ అయిన జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
కామెడీ షోలతో పాటు పలు స్పెషల్ ఈవెంట్లలో తన గ్లామర్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది.
తాజాగా బ్లూ కలర్ మోడ్రన్ డ్రెస్సులో ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫొటోషూట్ చూసిన అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.
ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌తో ఫొటోషూట్లు చేస్తూ అభిమానులను అలరించే వర్ష, ఈసారి పూర్తిగా వైవిధ్యమైన స్టైల్‌లో కనిపించింది.
నీలి రంగు వెస్ట్రర్న్ దుస్తుల్లో ఆమె ఇస్తున్న పోజులు చూసేందుకు రెండు కళ్లు సరిపోవని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
హెయిర్ వదులుగా వదిలేసి, క్యూట్ స్మైల్‌తో ఆమె కెమెరాకు ఫోజులిచ్చిన తీరు, ఫోటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
సింపుల్ మేకప్‌తోనే ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష, ఆ తర్వాత తన క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటూ వచ్చారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్