AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: షాకింగ్.! బేబీ బంప్‌తో సమంత..? వైరల్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్..

సిటాడిల్ సిరీస్‌తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ నటి సమంతా. ఆ సిరీస్ హిట్‌తో ప్రస్తుతం హాలీడేలో ఉంది. తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఇంకా క్లారిటీ లేకపోగా.. తాజాగా సమంతా మరో అంశంపై ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటంటే..

Samantha: షాకింగ్.! బేబీ బంప్‌తో సమంత..? వైరల్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్..
Samantha
Ravi Kiran
|

Updated on: Dec 29, 2024 | 8:30 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) పుణ్యమా అని కొన్నిసార్లు చూడకూడదని వింతలన్నీ కూడా చూడాల్సి వస్తోంది. ఈ ఏఐ మంచి పనులకు ఉపయోగించాల్సింది పోయి.. కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదట ఈ ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించగా అవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందించిన ఇమేజెస్ అని తేలింది. దీంతో వీటిని తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు మాయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమంతా.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల ‘సిటాడెల్: హనీ అండ్ బన్నీ’ వెబ్ సిరీస్‌తో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. దీంతో పాటు సామ్ ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంతా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.. బోల్డ్ సీన్స్‌తో ఇండియాలో బ్యాన్.. కానీ ఓటీటీలో

ఇవి కూడా చదవండి
Samantha 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..