Dulquer Salmaan : వాయమ్మో.. ఈ హీరో దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో.. భార్యకు భయపడి సగం కార్లు హైదరాబాద్‏లోనే..

సాధారణంగా సినీ పరిశ్రమలో స్టార్ హీరోలకు ఆటోమొబైల్స్ పై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. మార్కెట్ లో ట్రెండ్ అయ్యే ప్రతి కొత్త వెహికల్ కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ దగ్గర ప్రతి మోడల్.. తమకు నచ్చిన కార్లు, బైక్స్ ఉన్నాయి. కానీ హీరో దుల్కర్ సల్మాన్ దగ్గర ఉన్న కార్లు గురించి తెలిసి షాకవుతున్నారు.

Dulquer Salmaan : వాయమ్మో.. ఈ హీరో దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో.. భార్యకు భయపడి సగం కార్లు హైదరాబాద్‏లోనే..
Dulquer Salman
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2024 | 3:00 PM

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‏కు తెలుగు చిత్రపరిశ్రమలోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. మహానటి, సీతారామం వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో.. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో అడియన్స్ మందుకు వచ్చాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో డైరెక్షన్, మేకింగ్, దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే మరోసారి హిట్ కొట్టిన దుల్కర్..అంతకు ముందు ఈ మూవీ ప్రమోషన్లలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

లక్కీ భాస్కర్ సినిమాలో కొన్ని పాత కార్లు వాడాల్సిన సందర్భం వస్తుంది. ఇందులో నిస్సాన్ పాట్రోల్ అనే ఓ జీప్ మడోల్ కార్ ను ఉపయోగిస్తారు. ఆ కారు దుల్కర్ సల్మాన్ సొంత కారు అంట. ఆ సీన్ లో రావాల్సిన కారు కోసం వెంకీ అట్లూరి బాగానే ప్రయత్నించాడట. కానీ ఎక్కడా దొరక్కపోయేసరికి తనను అడిగాడట. దీంతో తన కారు అప్పటికే కండీషన్స్ లేదని.. రీస్టోరేషన్ చేయాల్సి వచ్చిందని.. అయితే దానికి కొన్ని రిపైర్స్, మార్పులు చేసి సినిమాలో కథకు తగ్గట్టు మార్చారని చెప్పుకొచ్చాడు.

దుల్కర్ సల్మాన్ దగ్గర మొత్తం 70 కార్ల వరకు ఉన్నాయట. వాళ్ల ఆవిడకు తెలిస్తే తిడుతుందని కొన్ని కార్లు హైదరాబాద్ లో ఫ్రెండ్స్ ఇళ్లలో దాస్తాడని డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ షోలో తెలిపాడు. ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!