AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా? ఆశ్చర్యపోవడం పక్కా

ఈ సోషల్ మీడియా వచ్చాక , ఏ చిన్న డౌట్ ఉన్నా, ఏ సమాచారం కావాలి అన్నా సరే గూగుల్‌లో వెతికి, ప్రతి విషయాన్ని సులభగా తెలుసుకుంటున్నాం. అయితే కొత్తగా పెళ్లైన వారు కూడా గూగుల్‌లో కొన్ని విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంట. అవి ఏవో ఇనప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 15, 2026 | 8:46 AM

Share
పెళ్లి అనేది రెండు అక్షరాలే అయినా ఇది ఇద్దరి వ్యక్తుల నిండు నూరేళ్లు జీవితం. అంతే కాకుండా అమ్మాయికి ఇది ఒక కొత్త ప్రపంచం. కొత్త వ్యక్తులు, కొత్త బాధ్యతలు, ఇవన్నీ కూడా కొన్ని సార్లు సవాల్‌తో కూడుకున్నది. ఈ క్రమంలో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటారు మహిళలు, అనేక ప్రశ్నలు స్త్రీల మదిలో మెదులుతుంటాయి. అయితే ఈ క్రమంలోనే వారి మదిలో మెదిలిన ప్రశ్నలను గూగుల్‌లో సెర్చు చేస్తున్నారంట. కాగా, అసలు కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఎక్కువగా ఏం వెతుకుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
కొత్తగా పెళ్లైన వారు ఎక్కువగా గూగుల్‌లో భర్తను సంతోషంగా ఎలా ఉంచాలి? ఆయన మనసు ఎలా గెలుచుకోవాలి అనేదానిని ఎక్కువగా వెతుకుతున్నారంట. భర్త ఇష్టా ఇష్టాల ప్రకారం, తనకు ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. తన మనసును ఎలా గెలుచుకోవాలి. బంధం బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి.

2 / 5
అంతే కాకుండా, ప్రతి బంధంలో భార్య తనదే పై చేయి ఉండాలి అనుకుంటుంది. అందువలన కొత్తగా వివాహం జరిగిన తర్వాత , ఆ మహిళ ఇంటిలో గొడవలు లేకుండా తన భర్తను పనులు చేయడానికి ఎలా ఒప్పించాలి. తనదే పై చేయాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది వెతుకుతున్నారంట.

3 / 5
అలాగే కుటుంబ నియంత్రణ, గర్భధారణకు సరైన సమయం ఏది? పెళ్లి అయిన మొదట్లోనే గర్భం వస్తే ఎలా? పిల్లల గురించి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. తల్లి కావడానికి సరైన సమయం ఏది? ఇలాంటి విషయాల గురించి , కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంట.

4 / 5
అంతే కాకుండా వృత్తిని, కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. అకస్మాత్తుగా పెరిగిన ఈ కుటుంబ బాధ్యతలను  ఎలా నిర్వహించాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అత్తమామలను మెప్పించి, వారిని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనేవి కొత్తగా వివాహం అయిన స్త్రీలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంట.

5 / 5
Follow Us