AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధుడి సంచారంతో వారికి అదృష్టం తలుపు తడుతుంది.. అదృష్టానికి లైన్ క్లియర్!

బుధుడు తిరోగమన సంచారం వలన కొన్ని మార్పులు రానున్నాయి. అయితే, మిధున రాశిలో బుధుడు ప్రవేశించడం వలన రెండు రాశుల వారికి కలిసి రానుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. వాటిలో రెండు రాశులు అయితే పండుగ చేసుకోబోతున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 26, 2026 | 10:23 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
బుధుడు తిరోగమన సంచారం వలన కొన్ని మార్పులు రానున్నాయి. అయితే, మిధున రాశిలో బుధుడు ప్రవేశించడం వలన రెండు  రాశుల వారికి కలిసి రానుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. వాటిలో రెండు రాశులు అయితే పండుగ చేసుకోబోతున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

బుధుడు తిరోగమన సంచారం వలన కొన్ని మార్పులు రానున్నాయి. అయితే, మిధున రాశిలో బుధుడు ప్రవేశించడం వలన రెండు రాశుల వారికి కలిసి రానుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. వాటిలో రెండు రాశులు అయితే పండుగ చేసుకోబోతున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
తులా రాశి : మరి కొద్దీ విదేశాల్లోకి అడుగుపెడతారు. మొత్తం ఈ వీరికి నచ్చినట్టుగా మారుతుంది  అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇంకా  వ్యాపారాల్లో  కూడా  అధిక లాభాలు  వస్తాయి. ఇంకా ఆర్థిక సమస్యల నుంచి బయట పడి పెట్టుబడులు పెడతారు. దానిలో అనుకోకుండా  లాభాలు వస్తాయి. దీని వలన కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు.

3 / 5
వృషభ రాశి :ఈ రాశివారి జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. వీరి జీవితంలో ఊహకందని వ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి  ఇంకా ఆగిపోయిన ప్రతి పని కూడా పూర్తీ చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త అవసరం. ఇంకా మీ స్నేహితుల వలన  కొత్త పెట్టుబడులు పెడతారు ఇక డబ్బే డబ్బు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!