AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి గుడ్లు కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్.. ఇది తింటే 70 ఏళ్ళు వచ్చిన 20 ఏళ్ళ శక్తి..

మనకి తెలిసిన ఫుడ్స్ కొన్నే.. కానీ, తెలియాల్సినవి చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ వెజ్ లోనే దొరుకుతాయి. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి లేట్ చేయకుండా ఇది దేనిలో దొరుకుతుందో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 26, 2026 | 9:11 AM

Share
మనకి తెలిసిన ఫుడ్స్ కొన్నే.. కానీ, మనకి తెలియాల్సినవి చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ వెజ్ లోనే దొరుకుతాయి. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి లేట్ చేయకుండా ఇది దేనిలో దొరుకుతుందో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
కిడ్నీ బీన్స్ ప్లాంట్‌-బేస్డ్ ప్రోటీన్ ఆహారాలు. ఇవి ఒక్కసారి తింటే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి ఇంకా దీనిలో అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అయితే  ఇవి కోడి గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ అందిస్తుంది అందుకే వీటిని ఇప్పటికి తింటూనే ఉంటారు.  రాజ్మా కూరను వీటితోనే చేసుకుని తింటారు.

2 / 5
పెసర్లు తింటే చాలా తేలికగా జీర్ణమవుతాయి అంతేకాదు ఇది  శాకాహార ప్రోటీన్‌ ఫుడ్. వీటిలో ప్రోటీన్‌, ఫైబర్‌ వంటి విలువైన  పోషకాలు ఉన్నాయి ఇవి మీరు నానా బెట్టి పెసరపప్పులా అయినా కానీ ఇంకా మొలకలు రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇది శరీరానికి పోషకాలు అందించడంలో ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయి.

3 / 5
మసూర్‌ దాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా దీనిలో బాడీకి కావాల్సిన  ప్రోటీన్‌, ఫైబర్‌, ఐరన్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇది మంచి మంచి పప్పుధాన్యం. టమాటాలు, చింతపండు వేసుకుని వండి తింటే రుచి సూపర్ ఉంటుంది. ఇంకా    ణొన్ వెజ్ తినని వారు   రోజువారీ  ఫుడ్స్ లో చేర్చుకుని తినొచ్చు. కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us