కొబ్బరి బొండాలను వర్షాకాలంలో తాగొచ్చా.. తాగితే జరిగేది ఇదే 

Prasanna Yadla

 25 July  2026

Pic credit - Pinterest

 కొబ్బరి బొండాలు ఎక్కువగా సమ్మర్లో దొరుకుతాయి అయితే, కొందరు వానల్లో కూడా వీటిని వదలరు

 కొబ్బరి బొండాలు

వర్షాకాలంలో కొబ్బరి బొండం తాగితే  శరీరానికి హైడ్రేషన్ అందుతుంది అయితే మరి ఎక్కువ తీసుకోకూడదు

 కొబ్బరి బొండం

ఇంకా ఈ కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి

ఎలక్ట్రోలైట్లు 

ఇంకా ఇవి శరీరానికి కావాల్సిన పొటాషియంను కూడా ఇది అందేలా చేస్తాయి 

పొటాషియం

ఇంకా వేడి, తేమ కారణంగా వచ్చే నీరసం తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది

నీరసం తగ్గించుకోవడానికి 

ఇంకా ఈ కొబ్బరి నీరు స్వచ్ఛమైనదిగా ఉంటుంది దీనిలో క్యాలరీలు తక్కువే ఉంటాయి 

క్యాలరీలు తక్కువే 

ఇది బాడీకి  సహజమైన రిఫ్రెష్‌మెంట్ గా పని చేస్తుంది. ఇంకా వర్షాకాలంలో మంచి ఎంపిక అని చెప్పొచ్చు 

 రిఫ్రెష్‌మెంట్ గా

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్