AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ గింజలు ఆకు కూరల కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

అందంగా ఉండటం కోసం ఎన్నో మందులు వాడుతుంటారు. కానీ, వాటిలో అన్ని మంచివి కావు. కాబట్టి, ఒక వేళ మీరు తీసుకుంటే నేచురల్ గానే తీసుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అది అందరికి సాధ్యం కానీ పని దానికోసం సమయం కేటాయించాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇలా ఎన్నో ఉంటాయి

Prasanna Yadla
|

Updated on: Jul 26, 2026 | 7:16 AM

Share
అందంగా ఉండటం కోసం ఎన్నో మందులు వాడుతుంటారు. కానీ, వాటిలో అన్ని మంచివి కావు.  కాబట్టి, ఒక వేళ  మీరు తీసుకుంటే నేచురల్ గానే తీసుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అది అందరికి సాధ్యం కానీ పని దానికోసం సమయం కేటాయించాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇలా ఎన్నో ఉంటాయి.

1 / 5
ఇక్కడ చెప్పే గింజలు మంచి ఆహారం. మీరు ఏది తీసుకున్న అది సరైన సమయానికి తీసుకుంటే అందంగా ఉండటం పెద్ద కష్టం కాదు. ఇక అన్నాట్టో సీడ్స్ ను మీరు మీ ఫుడ్ డైట్ లో తీసుకుంటే చర్మాన్ని కాంతి వంతంగా చేసి  కంటి సైట్, కళ్ళ ఎరుపు వంటి  సమస్యలను ఇది తగ్గిస్తుంది అలాగే ఇంకో సారి  రాకుండా  ఉండాలంటే  వీటిని తినాలి

2 / 5
అన్నాట్టో సీడ్స్ మన తెలుగు వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు కానీ వీటిని చాలా మంది తింటారు. ఇవి  వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.  వీటిని తింటే ఎలాంటి కంటి సమస్యలు ఉండవు. దృష్టి లోపంతో ఎన్నో ముందులు వాడి అలిసిపోతుంటారు అలాంటి వాళ్ళు కూడా వీటినే తింటే ఆ సమస్య  తగ్గించడానికి సహాయపడతాయి.

3 / 5
ఈ అన్నాట్టో సీడ్స్ లో  విటమిన్లు బీ2 , కాల్షియం, ఇనుము, బీ3 ఉన్నాయి. అలాగే బీటా-కెరోటిన్, విటమిన్ సి వంటి పవర్ఫుల్ విటమిన్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి  మలబద్ధకాన్ని కూడా ఇది నివారిస్తుంది. ఇవి అంత పవర్ఫుల్ మరి

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
కేరళలో అణు విద్యుత్ పవర్ ప్లాంట్.. ప్రభుత్వం మరోసారి ముందడుగు..

నిన్ను అందరూ ద్వేషిస్తారు..కొడుకుకు వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ సలహ

హిట్ మ్యాన్ రీఎంట్రీతో స్టార్ ఓపెనర్‌కు నో ఛాన్స్

యూఎన్ వేదికపై నెతన్యాహు పేజర్‌ బాంబ్‌..!

ఇప్పుడు యోనో యాప్ ద్వారా క్రెడిట్ కార్డులు..కేవలం 10 నిమిషాల్లోనే

పసుపు ఐస్ క్యూబ్స్‌తో మెరిసే చర్మం.. ఇలా తయారు చేసుకుని వాడారంటే.

ఆర్ఎస్ఐ కారు యాక్సిడెంట్‌లో షాకింగ్ ట్విస్ట్!

నాని యంగ్ మదర్ గా కనిపించిన టాలెంటెడ్ బ్యూటీ ఎవరంటే

భారత్-జపాన్ మ్యాచ్‌లో వైడ్ వివాదం.. నిజం బయటపెట్టిన ఆకాష్ చోప్రా

ఈ గింజలు తింటే డయాబెటిస్ వెంటనే కంట్రోల్.. అంత పవర్ఫుల్