నిప్పు లేకుండానే మనిషిని లోపల నుంచి దహించే 6 విషయాలు..
Prasanna Yadla
25 July 2026
Pic credit - Pinterest
గ్రీన్ టీని ఎక్కువగా తాగినా కూడా సమస్యలు వస్తాయి తెలుసా.. కానీ, కొందరు ఏం పట్టించుకోకుండా తాగుతూనే ఉంటారు
గ్రీన్ టీ
అయితే, వీటిని అతిగా తాగితే కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది
కడుపులో మంట
ఈ గ్రీన్ టీలో ఉండే కెఫీన్ వల్ల నిద్రలేమి సమస్యలు కలిగేలా చేస్తాయి
కెఫీన్
ఇంకా ఇది తాగితే గుండె దడ, ఆందోళన, చేతులు వణకడం ఇలా కొత్త లక్షణాలు కనిపిస్తాయి
గుండె దడ, ఆందోళన
అయితే, దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపు వికారం,అసౌకర్యం కలుగుతుంది
కడుపు వికారం
ఇంకా భోజనం తిన్న తరవాత ఈ గ్రీన్ టీ తాగితే ఐరన్ మీద ప్రభావితం చేస్తుంది
గ్రీన్ టీ
ఇంకా అతిగా తాగితే తలనొప్పి, చిరాకు వంటి సమస్యలు కూడా వస్తాయి
తలనొప్పి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)