మేడ్చల్ జిల్లా నాగారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో పీజీ చదువుతున్న దీక్షిత అనే వైద్య విద్యార్థిని తల్లిదండ్రుల వద్దకు వచ్చి, అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.