AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా ఇలా కాదు, నువ్వుల లడ్డు ఇలా చేసి తింటే.. కొండంత బలం మీ సొంతం

నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటారు. నువ్వుల లడ్డులో ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న లడ్డు తిన్నా చాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, వా నుంచి సులభంగా బయటపడవచ్చునంట. కాగా ఇప్పుడు మనం దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో వివరంగా తెలుసుకుందా.

Samatha J
|

Updated on: Jul 26, 2026 | 7:47 AM

Share
కావాల్సిన పదార్థాలు :  చాలా తక్కువ పదార్థాలతోనే సులభంగా మనం పోషకాల గని అయిన నువ్వుల లడ్డు  ప్రిపేర్ చేసుకోవచ్చును. పదార్థాల్లోకి వెళితే.. తెల్ల నువ్వులు, యాలకులు .నెయ్యి, కొబ్బరి తురుము, బెల్లం.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే..ముందుగా నువ్వులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సన్నని మంటపైన నువ్వులను మంచిగా వేయించుకోవాలి. చిట పట మంటూ మంచిగా వేగాలి. నువ్వులు ఎంత మంచిగా వేగితే రుచి అంత అద్భుతంగా ఉంటుంది.

2 / 5
ఇప్పుడు కొబ్బరి పొడి తీసుకోవాలి. దానిని కూడా గ్యాస్‌పై సన్నని మంటపై మంచిగా వేయించుకోవాలి.  తర్వాత దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకోవాలి. అందులోకి బెల్లం తీసుకొని బెల్లాన్ని చిన్న చిన్నగా తురుముకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేయాలి.  పాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి  నీరు మరిగేలా చూసుకోవాలి.

3 / 5
నీరు బాగా మరుగుతున్నప్పుడు, అందులో యాలకుల పొడి, కొబ్బరి తరురుము, బెల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేవరకు కలుపుతూనే ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు వేసి మంచిగా కలుపుకోవాలి.

4 / 5
పూర్తిగా కలిపిన తర్వాత మంట తక్కువ గా ఉన్నప్పుడు అందులో నుంచి కొంచెం మిశ్రమం తీసుకుంటూ చిన్న లడ్డూ విధానంలో తయారు చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని లడ్డూల ఆకారంలో తయారు చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడే చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని కాసేపు గాలికి ఆరబెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

5 / 5
Follow Us
ఆరోగ్యకరమైన టేస్టీ టిఫిన్ ఇదే.. ఈ దోశ తింటే శరీరానికి సూపర్ బలం..

దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే
దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే
రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా?

కలలో బంగారం, డబ్బు లేదా వెలుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? సంపద రాక

మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? తెలుసుకోండిలా?

ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!

టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం

ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్య

కొత్త బాలెనో కేవలం రూ. 6.10 లక్షలకే.. అద్భుతమైన డిజైన్‌, ఫీచర్స్

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన