పల్లెటూరి స్టైల్లో ఇలా పొంగలి చేస్తే టేస్ట్ అద్భుతం
Prasanna Yadla
25 July 2026
Pic credit - Pinterest
గ్రీన్ టీని ఎక్కువగా తాగినా కూడా సమస్యలు వస్తాయి తెలుసా.. కానీ, కొందరు ఏం పట్టించుకోకుండా తాగుతూనే ఉంటారు
గ్రీన్ టీ
ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పు , 5 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా చిటికెడు పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క అల్లం, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంకా నాలుగు జీడిపప్పులు తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా బియ్యం, పెసరపప్పును తీసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి.
స్టెప్ 1
అయితే, పల్లెటూరి టేస్ట్ మీకు కావాలంటే పెసరపప్పును కూడా వేయించి తీసుకోవాలి
పల్లెటూరి టేస్ట్
వీటిని కొద్దిగా వేయించి తీసుకుంటే సువాసన వస్తుంది. ఇక ఇప్పుడు ఒక పాత్రలో బియ్యం, పెసరపప్పు వేయాలి
పెసరపప్పు
ఇక ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఇంకా దీనిలో మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, జీడిపప్పులు వేసి పోపు పెట్టాలి.
పోపు పెట్టాలి.
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)