మీరు తింటున్న ఖర్జూరాలు అసలైనవేనా.. నకిలీ డేట్స్‌ను ఇంట్లోనే ఇలా గుర్తించండి..
ఐరన్, ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, అనేక రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండే ఖర్జూరాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అయితే వీటికున్న ఆదరణను ఆసరాగా చేసుకుని మార్కెట్‌లో కొందరు వ్యాపారులు నాసిరకం, కెమికల్స్ కలిపిన నకిలీ ఖర్జూరాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సాధారణ ఖర్జూరాలకు రసాయనాలు, కృత్రిమ రంగులు, చక్కెర పాకం పూసి ఎక్కువ ధరలకు ప్రీమియం క్వాలిటీ' పేరిట విక్రయిస్తున్నారు. మరి మనం కొనుగోలు చేసే ఖర్జూరాలు అసలైనవో కాదో ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
