ఈ చిన్న చిట్కా చాలు.. మీ ఇంటి మందార మొక్క గుత్తులు గుత్తులగా పూస్తుంది
Samatha
24 July 2026
వర్షాకాలం వచ్చిందంటే చాలు. ఇంటి నిండా పూల మొక్కలు నాటుకుంటారు. ప్రతి ఇంటిలో అందమైన పూల మొక్కలు ఉంటాయి
.
ముఖ్యంగా ఏ ఇంటి ముందు అయినా సరే మందార మొక్క అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఇది చెట్టు నిండుగా పూస్తే బ
ాగుంటుంది.
కాబట్టి ఇప్పుడు మన ఇంటిలో ఉండే మందార మొక్క నిండుగా, గుత్తులు గుత్తులుగా పూలు పూయాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించా
లో చూసేద్దాం.
మందార మొక్కకు కనీస 6 గంటలు ఎండ తాకడం తప్పనిసరి, ఇలా సూర్యరశ్మి తాకడం వలన పూలు బాగా పూస్తుంది.
అంతే కాకుండా మందార మొక్క నాటే సమయంలో గార్డెన్ మట్టి, పేడ, ఎరువు, ఇసుక , కొబ్బరి పీచు ఇవన్న్నీ
ఉండేలా చూసుకోవాలి.
అరటి తొక్కల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన అరటి తొక్క లిక్విడ్ స్ప్రే చేయాలి. కనీసం వారానికి రెండు సార్ల
ు చేయాలి.
దీని వలన చెట్టు మొగ్గలు ఎక్కువగా వేసి, చెట్టు నిండుగా గుబురుగా పూలు పూస్తుంది. ఇది మొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
అంతే కాకుండా నెలకు ఒక్కసారి తప్పనిసరిగా ఆవు పేడ వేయాలంట. దీని వలన చెట్టు నిండుగా పూలు పూస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?