ఏంటీ.. బెన్ 10 టైటిల్ సాంగ్ పాడింది ఈమేనా… అస్సలు ఊహించలేదు గురూ..!

అప్పట్లో ఎన్నో టీవీ షోలు ఆకట్టుకునేవి. సోషల్ మీడియా వాడకం లేని ఆరోజుల్లో టీవీ షోలే కాలక్షేపం.. వయసు పెరిగినా కూడా చిన్న పిల్లలా కామిక్ షోలు, సిరీస్‌లు చూసేవారం. అలాంటి షోల్లో బెన్ 10 ఒకటి.

ఏంటీ.. బెన్ 10 టైటిల్ సాంగ్ పాడింది ఈమేనా... అస్సలు ఊహించలేదు గురూ..!
Ben 10
Follow us

|

Updated on: Oct 21, 2024 | 8:06 PM

బెన్ 10… చిన్నప్పుడు రక్తాలు చిందించాం ఈ ప్రోగ్రాం కోసం అని అంటుంటారు 90 కిడ్స్.. నిజంగా ఆ రోజులే బాగుండేవి గురూ.. అప్పుడు ఉన్నవి ఇప్పుడు చాలా వరకు మాయం అయ్యాయి. అప్పట్లో ఎన్నో టీవీ షోలు ఆకట్టుకునేవి. సోషల్ మీడియా వాడకం లేని ఆరోజుల్లో టీవీ షోలే కాలక్షేపం.. వయసు పెరిగినా కూడా చిన్న పిల్లలా కామిక్ షోలు, సిరీస్‌లు చూసేవారం. అలాంటి షోల్లో బెన్ 10 ఒకటి. బెన్ 10 అనేది మ్యాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించిన ఒక అమెరికన్ యానిమేటెడ్ సిరీస్ ఈ సిరీస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇది కూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

ఈ యానిమేటడ్ సిరీస్ ను కార్టూన్ నెట్‌వర్క్ స్టూడియోస్ నిర్మించింది అలాగే వార్నర్ బ్రదర్స్ డొమెస్టిక్ టెలివిజన్ ద్వారా పంపిణీ చేసింది. ఈసిరీస్ లో టెన్నిసన్ అనే బాలుడు “ఆమ్నిట్రిక్స్” ఓ ఏలియన్ టెక్నాలజీ వాచ్ సడన్ గా భూమీ మీద పడుతుంది. అది ఏంటా అని  బెన్ వెళ్లి చూడటంతో.. అతని చేతికి ఆ వాచ్ ఫిక్స్ అయిపోతుంది. అది అతని బంధువు గ్వెన్ మరియు తాత మాక్స్‌తో కలిసి భూమి అలాగే అంతరిక్షం నుండి చెడుతో పోరాడటానికి వీలు కల్పిస్తూ, విభిన్న సామర్థ్యాలతో 10 విభిన్న గ్రహాంతర జీవులుగా రూపాంతరం చెందడానికి సహాయం చేస్తుంది. ఈ సిరీస్ టైటిల్ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!

అయితే ఆ సాంగ్ పాడింది ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద. సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు చిన్మయి. తాజాగా చిన్మయి పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పాట పాడింది చిన్మయి అని తెలిసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చిన్మయి ఈ సాంగ్ ఆలపించారు. ఇక ఈ యానిమేటెడ్ సిరీస్ మొదటిసారిగా కార్టూన్ నెట్‌వర్క్‌లో “స్నీక్ పీక్ వీక్”లో భాగంగా డిసెంబర్ 27, 2005న స్నీక్ పీక్‌గా ప్రసారం చేశారు. జనవరి 13, 2006 నుంచి ఏప్రిల్ 15, 2008 వరకు ప్రసారమయ్యే పూర్తి సిరీస్ గా మారింది. బెన్ టెన్ అనేది  ఆతర్వాత ఫ్రాంచైజీగా మారింది. ఆతర్వాతవరుసగా బెన్ 10: ఏలియన్ ఫోర్స్, బెన్ 10: అల్టిమేట్ ఏలియన్ అలాగే బెన్ 10: ఓమ్నివర్స్; అలాగే 2016లో సిరీస్ వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏంటీ.. బెన్ 10 టైటిల్ సాంగ్ పాడింది ఈమేనా...
ఏంటీ.. బెన్ 10 టైటిల్ సాంగ్ పాడింది ఈమేనా...
పెళ్లి సందడి మొదలైంది.. చైతూ- శోభిత ప్రీవెడ్డింగ్ వేడుకలు..ఫొటోస్
పెళ్లి సందడి మొదలైంది.. చైతూ- శోభిత ప్రీవెడ్డింగ్ వేడుకలు..ఫొటోస్
తల్లా! మృగమా! భర్తని ఇబ్బంది పెట్టేందుకు పిల్లల ప్రాణాలతో చెలగాటం
తల్లా! మృగమా! భర్తని ఇబ్బంది పెట్టేందుకు పిల్లల ప్రాణాలతో చెలగాటం
నా కొంప కొల్లగొట్టిందయ్యా..! జమీమా కేసులో నాలుగో బాధితుడు
నా కొంప కొల్లగొట్టిందయ్యా..! జమీమా కేసులో నాలుగో బాధితుడు
భర్త క్షేమం కోసం రోజంతా ఉపవాసం.. అదే రోజు భార్య అరాచకం!
భర్త క్షేమం కోసం రోజంతా ఉపవాసం.. అదే రోజు భార్య అరాచకం!
ఆకట్టుకుంటున్న లక్కీ భాస్కర్ ట్రైలర్
ఆకట్టుకుంటున్న లక్కీ భాస్కర్ ట్రైలర్
ప్రకృతి ఒడిలో కొలువైన ఆలయం ట్రెక్కింగ్ ప్రియులకు ఓ అద్భుత ప్రదేశం
ప్రకృతి ఒడిలో కొలువైన ఆలయం ట్రెక్కింగ్ ప్రియులకు ఓ అద్భుత ప్రదేశం
హైదరాబాద్‌ వేదికగా SFA ఛాంపియన్‌షిప్ పోటీలు.. ఐదో రోజు విశేషాలివే
హైదరాబాద్‌ వేదికగా SFA ఛాంపియన్‌షిప్ పోటీలు.. ఐదో రోజు విశేషాలివే
తెలంగాణలో కరెంట్ చార్జీల షాక్..! రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఫైర్
తెలంగాణలో కరెంట్ చార్జీల షాక్..! రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఫైర్
దీపావళికి మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.
దీపావళికి మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.
శ్రీశైలం సమీపంలో పులి సంచారం.. వీడియో చూడండి
శ్రీశైలం సమీపంలో పులి సంచారం.. వీడియో చూడండి
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!