AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

విజయ్ సేతుపతి నటన ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది ఆయన నటిస్తుంటే.. లేటుగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు

విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..
Vijay Sethupathi
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2024 | 11:05 AM

Share

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు పాన్ ఇండియన్ ఫిదా అయ్యింది. విజయ్ సేతుపతి నటన ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది ఆయన నటిస్తుంటే.. లేటుగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే మహారాజ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ గాను నటిస్తూ మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ నటిస్తున్నారు విజయ్ సేతుపతి. కాగా విజయ్ సేతుపతి విలన్ గా నటించిన సినిమాల్లో విక్రమ్ సినిమా ఒకటి.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్  నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.

ఇది కూడా చదవండి : అవును నిజం..! ఈవిడ.. ఆవిడే.. 10th క్లాస్ హీరోయిన్ను చూసి అవాక్ అవుతున్న నెటిజన్స్

ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ తోపాటు విజయ్ సేతుపతి కూడా నటించారు. అలాగే సినిమా చివరిలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించారు. కాగా విజయ్ సేతుపతికి ఈ సినిమాలో ఇద్దరు భార్యలు ఉంటారు. అయితే పై ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.? విజయ్ సేతుపతి పక్కన కూర్చోడానికి గొడవ చేస్తే.. గుండె ఎడమవైపు ఉంటుంది అందుకే నిన్ను ఎడమవైపు కూర్చోబెట్టుకున్నా అని డైలాగ్ కొడతాడు.

ఇది కూడా చదవండి : మాఫియా డాన్‌తో దోస్తానా.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.. చివరకు జైల్లో

ఆమె బయట ఎలా ఉంటుందో తెలుసా.? ఆమె కోసం చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు.  ఆమె పేరు మహేశ్వరి చాణక్యన్. తమిళ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. వీజే గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు తమిళ్ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. కాగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది ఈ వయ్యారి. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : Tollywood : హీరోయిన్‌గా సీనియర్ నటి కూతురు.. కానీ అంతకు ముందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!