Tollywood : హీరోయిన్‌గా సీనియర్ నటి కూతురు.. కానీ అంతకు ముందే

చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పిల్లలను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Tollywood : హీరోయిన్‌గా సీనియర్ నటి కూతురు.. కానీ అంతకు ముందే
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 18, 2024 | 8:55 PM

సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీస్ చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా కొత్త అందాలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పిల్లలను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టనుంది. ఆమె అందాలకు ఇప్పటికే కుర్రకారు ఫిదా అయ్యారు. ఇంతకూ ఆమె ఎవరో  కనిపెట్టారా.? తన అందచందాలతో ఇప్పటికే విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

నటవారసులు ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చినా కూడా అందరూ సక్సెస్ అవ్వరు.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు చాలా మంది. ఇక ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలోకి రాకముందే ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రిత. రెగ్యులర్ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లితో కలిసి పలు వీడియోలను షేర్ చేసింది ఈ భామ. అలాగే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. సుప్రిత ఫోటోలకు, వీడియోలను సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. కాగా సుప్రిత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫెమ్ అమరదీప్ తో కలిసి ఓ సినిమా చేయనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్