AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

ప్రేక్షకులు కూడా హారర్ మూవీస్ చూడటానికి ఎక్కువుగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే చాలా రకాల హారర్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మసూద సినిమా కూడా.. ఈ సినిమాకు సాయి కారం దర్శకత్వం వహించాడు.

ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు
Masooda
Rajeev Rayala
|

Updated on: Oct 17, 2024 | 9:12 PM

Share

మసూద.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులు కూడా హారర్ మూవీస్ చూడటానికి ఎక్కువుగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే చాలా రకాల హారర్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మసూద సినిమా కూడా.. ఈ సినిమాకు సాయి కారం దర్శకత్వం వహించాడు. ఈ హార్రర్ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించారు.

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సినిమాలో ప్రతి సీన్ వణికిస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో దెయ్యంగా నటించిన హీరోయిన్ ముఖాన్ని మాత్రం చూపించకుండా కవర్ చేశారు. కేవలం బుర్ఖాలో మాత్రమే దెయ్యం కనిపిస్తుంటుంది. అయితే ఈ సినిమాలో నటించిన దెయ్యం ఎవరు అని చాలా మంది గూగుల్ లో గాలించారు.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

సినిమాలో ఒక చోట, మసూద క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఫోటోని ఒక సీన్ లో చూపిస్తారు. అయితే ఆ దెయ్యంగా నటించిన హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె చాలా అందమైన హీరోయిన్. ఆమె అందం చూస్తే కుర్రకారు ఫిదా అవుతారు. ఆమె ఎవరో కాదు.. ఆమె పేరు అఖిలా రామ్. ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాల్లో నటించింది. కాగా ఈ చిన్నది పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. లిఫ్ట్ 8055 అనే సినిమాలోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఫోటోలు చూసి నెటిజన్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయిని బుర్ఖా వేసి కవర్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.