Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

ఈ సీరియల్‌లోని ప్రతి క్యారెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కావ్య , కనకం, కృష్ణమూర్తి, స్వప్న, అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక ఇలా ఈ సీరియల్‌లో నటించిన అందరి పాత్రలు..

అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 17, 2024 | 6:53 PM

సినిమాలతో సమానంగా సీరియల్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇక సీరియల్స్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్‌కు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్‌లోని ప్రతి క్యారెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కావ్య , కనకం, కృష్ణమూర్తి, స్వప్న, అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక ఇలా ఈ సీరియల్‌లో నటించిన అందరి పాత్రలు అభిమానులకు బాగా గుర్తుండిపోయాయి. ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

ఆ పాత్రలో మొన్నటి వరకూ.. హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటిస్తుంది. రూప ముగ్గల్ల బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే..ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ , ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

ఇదిలా ఉంటే తాజాగా రూప ముగ్గల్ల ఓ రీల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రెగ్యులర్ గా రీల్స్ చేసే రూప. తాజాగా  బ్లూ కలర్ శారీలో ఓ వీడియో చేసింది. తన అందాలతో కుర్రకారును కవ్వించింది రూప. కొంతమంది ఆమె రీల్స్ కు మంచి కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇంకొంతమంది రూప వీడియో పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకూ ఏమైందంటే.. రూప రెండు రోజుల క్రితం షేర్ చేసిన వీడియోలో మేడ పై అత్తారింటికి దారేది సినిమాలో సాంగ్  రీల్ చేసింది. అయితే వెనకాల ఎండిపోయిన ఆకులు , కొంత చెత్త కనిపిస్తుంది. దాంతో కొంతమంది నెటిజన్స్ తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మేకప్ మీద పెట్టే శ్రద్ధ కాస్త ఆ చెత్తను క్లిన్ చేయడం పైన కూడా పెట్టండి అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది ఆమెను, ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్‌.. ఏకంగా ఏడాదిపాటు..
బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్‌.. ఏకంగా ఏడాదిపాటు..
గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ
బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్‌ వీడియో
బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్‌ వీడియో
నీళ్లు తాగినా బరువు తగ్గొచ్చు.. అయితే ఓ కండీషన్‌! అదేంటంటే..
నీళ్లు తాగినా బరువు తగ్గొచ్చు.. అయితే ఓ కండీషన్‌! అదేంటంటే..
విస్కీ లవర్స్ ఎగిరి గంతేసే వార్త.. ఆ బ్రాండ్‌పై 50 శాతం..
విస్కీ లవర్స్ ఎగిరి గంతేసే వార్త.. ఆ బ్రాండ్‌పై 50 శాతం..
ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి.. ఏందీ సార్ ఇదీ!
ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి.. ఏందీ సార్ ఇదీ!
చాహల్ సీక్రెట్ పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
చాహల్ సీక్రెట్ పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?