అవును నిజం..! ఈవిడ.. ఆవిడే.. 10th క్లాస్ హీరోయిన్ను చూసి అవాక్ అవుతున్న నెటిజన్స్

అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను అందుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో 10th క్లాస్ సినిమా ఒకటి.

అవును నిజం..! ఈవిడ.. ఆవిడే.. 10th క్లాస్ హీరోయిన్ను చూసి అవాక్ అవుతున్న నెటిజన్స్
10th Class
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 18, 2024 | 6:03 PM

యువతను ఆకట్టుకునే కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి.. అందులో ఎక్కువగా ప్రేమ కథలే.  చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను అందుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో 10th క్లాస్ సినిమా ఒకటి. ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. 2006లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు చందు దర్శకత్వం వచ్చారు.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

ఎస్పీ. ఎంటర్‌టైన్‌మెంట్స్ పై వెంకట శ్యామ్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈసినిమాలో భరత్, శరణ్య ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి అందరి మనసులు దోచేసింది. ఆమె పేరు శరణ్య. ఈ అమ్మడు తన నటనతో ఆకట్టుకుంది.   శరణ్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

అయితే శరణ్య ఇప్పుడు చాలా మారిపోయింది. ఆమెను ఇప్పుడు చూస్తే గుర్తుపట్టడం కష్టమే.. ఇక శరణ్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఫోటోలు చూసి అభిమానులు, ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. తెలుగు సినిమాల కంటే శరణ్య ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది. 2014వరకు వరుసగా సినిమాలు చేసిన ఆ భామ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత శరణ్య పూర్తిగా ఫ్యామిలీకే టైం కేటాయిస్తుంది. కాగా శరణ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ క్రమంలో శరణ్య ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?